Coordinates: 15°35′21″N 79°52′48″E / 15.589042°N 79.880083°E / 15.589042; 79.880083

మంచికలపాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 134: పంక్తి 134:
== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-3; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-3; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జూన్-1; 1వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జూన్-6; 1వపేజీ.


{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}
{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}

15:26, 6 జూన్ 2017 నాటి కూర్పు

మంచికలపాడు
—  రెవిన్యూ గ్రామం  —
మంచికలపాడు is located in Andhra Pradesh
మంచికలపాడు
మంచికలపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°35′21″N 79°52′48″E / 15.589042°N 79.880083°E / 15.589042; 79.880083
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చీమకుర్తి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ పి.సుబ్బారావు
జనాభా (2011)
 - మొత్తం 2,165
 - పురుషుల సంఖ్య 1,110
 - స్త్రీల సంఖ్య 1,055
 - గృహాల సంఖ్య 543
పిన్ కోడ్ 523 226
ఎస్.టి.డి కోడ్ 08592

మంచికలపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 226., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

యెలూరు 5 కి.మీ, చిలమకూరు 6 కి.మీ, నిప్పట్లపాడు 6 కి.మీ, గోనుగుంట 7 కి.మీ, చీమకుర్తి 7 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మర్రిపూడి మండలం, తూర్పున సంతనూతలపాడు మండలం, దక్షణాన కొండపి మండలం, పశ్చిమాన పొదిలి మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములోని విద్యాసౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామములో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పొన్నపల్లి సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రామాలయం

ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు నిర్వహించినారు. 5వతేదీ సోమవారంనాడు, శిలాప్రతిష్ఠ మరియు ధ్వజస్థంభస్థాపన వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినరు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [4]

నాభిశిల (బొడ్రాయి)

గ్రామములో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-6వతేదీ మంగళవారం నుండి 8వతేదీ గురువారం వరకు నిర్వహించెదరు. [4]

గ్రామములోని ప్రధాన పంటలు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,165 - పురుషుల సంఖ్య 1,110 - స్త్రీల సంఖ్య 1,055 - గృహాల సంఖ్య 543;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,899.[2] ఇందులో పురుషుల సంఖ్య 964, స్త్రీల సంఖ్య 935, గ్రామంలో నివాస గృహాలు 362 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,010 హెక్టారులు.

Ponnapalli Ankulliah f/o ponnapalli venkatadri f/o ponnapalli chinnavenkateswarlu,ponnapalli koteswararao [3]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  3. ponnapalli

వెలుపలి లంకెలు

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-3; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జూన్-6; 1వపేజీ.