"కఠోపనిషత్తు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(+{{విస్తరణ}})
{{విస్తరణ}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
కృష్ణ [[యజుర్వేదం]] లోని [[తైత్తిరీయోపనిషత్తు|తైత్తిరీయ]] శాఖలో ముఖ్యమైనది ఈ [[కఠోపనిషత్తు]]. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైన ఈ ఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని శ్లోకాల సారానికి [[భగవద్గీత]]లోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారూప్యత ఉంటుంది(ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని భగవానుడే చెప్పాడు కదా).<br>
509

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/213294" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ