బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
16 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, → using AWB)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
బాలగంగాధర తిలక్ [[1856]] [[జూలై 23]]వ తేదీన [[మహారాష్ట్ర]] రాష్ట్రంలోని [[రత్నగిరి]]లో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక [[సంస్కృతము|సంస్కృత]] పండితుడు, మంచి [[ఉపాధ్యాయుడు]]. తన [[పిల్లలు|బాల్యం]]<nowiki/>లో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి [[గణితశాస్త్రం]]లో ఆయన విశేష [[ప్రతిభ]] కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు సహజం. [[కళాశాల]]<nowiki/>కు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.
 
తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి [[పుణె]]కు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. ఆయన అక్కడ ఆంగ్లో-వెర్నాకులర్వెhfvb b zj xnmcjnర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. [[మెట్రిక్యులేషన్]] చదువుతున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరాడు. [[1877]]లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తనచదువును కొనసాగించి L.L.B. పట్టా కూడా పొందాడు.
<!--[[బొమ్మ:BalagangadharaTilak.jpg|right|300pix|thumb|తిలక్]]-->
 
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2133815" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ