2017: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 28: | పంక్తి 28: | ||
* [[జనవరి 31]]: [[అబ్బూరి గోపాలకృష్ణ]], బహుముఖ ప్రజ్ఞాశాలి. |
* [[జనవరి 31]]: [[అబ్బూరి గోపాలకృష్ణ]], బహుముఖ ప్రజ్ఞాశాలి. |
||
* [[ఫిబ్రవరి 1]]: [[జోలెపాళ్యం మంగమ్మ]], ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్. (జ.1925) |
* [[ఫిబ్రవరి 1]]: [[జోలెపాళ్యం మంగమ్మ]], ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్. (జ.1925) |
||
* [[ఫిబ్రవరి 9]]: [[టప్ప రోషనప్ప]] భారత స్వాతంత్ర్యసమరయోధుడు. |
|||
* [[ఫిబ్రవరి 12]]: [[ఇరిగినేని తిరుపతినాయుడు]] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937) |
* [[ఫిబ్రవరి 12]]: [[ఇరిగినేని తిరుపతినాయుడు]] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937) |
||
* [[మార్చి 18]]: [[చంద్రహాసన్]], రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత మరియు సినిమా నిర్మాత. |
* [[మార్చి 18]]: [[చంద్రహాసన్]], రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత మరియు సినిమా నిర్మాత. |
01:44, 13 జూన్ 2017 నాటి కూర్పు
2017 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంఘటనలు
జనవరి 2017
ఫిబ్రవరి 2017
మార్చి 2017
ఏప్రిల్ 2017
మే 2017
జూన్ 2017
జూలై 2017
ఆగస్టు 2017
సెప్టెంబర్ 2017
అక్టోబర్ 2017
నవంబర్ 2017
డిసెంబర్ 2017
మరణాలు
- జనవరి 2: కాకాని చక్రపాణి, ప్రముఖ కథారచయిత, నవలాకారుడు మరియు అనువాదకుడు. (జ.1942)
- జనవరి 6: ఓం పురి, ప్రముఖ భారతీయనటుడు. (జ.1950)
- జనవరి 13: అంగర సూర్యారావు, ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927)
- జనవరి 14: సూర్జీత్ సింగ్ బర్నాలా, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1925)
- జనవరి 31: అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి.
- ఫిబ్రవరి 1: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్. (జ.1925)
- ఫిబ్రవరి 9: టప్ప రోషనప్ప భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
- ఫిబ్రవరి 12: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
- మార్చి 18: చంద్రహాసన్, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత మరియు సినిమా నిర్మాత.
- ఫిబ్రవరి 24: కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (జ.1946)
- మార్చి 20: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు మరియు మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)
- మార్చి 24: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి ద్వారా సుప్రసిద్ధుడు.
- ఏప్రిల్ 7: గణపతి స్థపతి ప్రముఖ స్థపతి, వాస్తుశిల్పి. (జ.1931)
- ఏప్రిల్ 27: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత మరియు దర్శకుడు. (జ.1945)
- ఏప్రిల్ 29: ఆర్. విద్యాసాగర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారు. (జ.1939)
- ఏప్రిల్ 30: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (జ.1870)
- జూన్ 8: ఇందారపు కిషన్ రావు ప్రముఖ అవధాని, కవి మరియు బహుభాషా కోవిదుడు. (జ.1941)
- జూన్ 12: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1931)