అజయ్ జడేజా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Cricketer |
flag = Flag of India.svg |
nationality = భారతీయుడు |
country = India |
country abbrev = IND |
name = అజయ్ జడేజా |
picture = Cricket_no_pic.png |
batting style = కుడిచేతి బ్యాట్స్‌మన్ |
bowling style = రైట్-ఆర్మ్ మీడియం |
tests = 15 |
test runs = 576 |
test bat avg = 26.18 |
test 100s/50s = -/4 |
test top score = 96 |
test overs = - |
test wickets = - |
test bowl avg = - |
test 5s = - |
test 10s = - |
test best bowling = - |
test catches/stumpings = 5/- |
ODIs = 196 |
ODI runs = 5359 |
ODI bat avg = 37.47 |
ODI 100s/50s = 6/30 |
ODI top score = 119 |
ODI overs = 208|
ODI wickets = 20 |
ODI bowl avg = 54.70 |
ODI 5s = - |
ODI best bowling = 3/3|
ODI catches/stumpings = 59/- |
date = ఫిబ్రవరి 4 |
year = 2006 |
source = http://content.cricinfo.com/india/content/player/26225.html}}

[[1971]], [[ఫిబ్రవరి 1]] న [[గుజరాత్]] లోని [[జామ్‌నగర్]] లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. [[1992]] నుంచి [[2000]] వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత [[2003]] [[జనవరి]] లో [[ఢిల్లీ]] [[హైకోర్టు]] లో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి [[ఫిబ్రవరి]] లో జడేజా [[భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు]] కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.

19:14, 8 డిసెంబరు 2007 నాటి కూర్పు

అజయ్ జడేజా
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4

1971, ఫిబ్రవరి 1గుజరాత్ లోని జామ్‌నగర్ లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత 2003 జనవరి లో ఢిల్లీ హైకోర్టు లో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి ఫిబ్రవరి లో జడేజా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.

అతడు భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన 1996 ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైన లో ప్రదర్శించాడు. పాకిస్తాన్ పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు వకార్ యూనిస్ యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన షార్జా లో ఇంగ్లాండు పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. 2003 లో ఖేల్ చలనచిత్రంలో నటించాడు.

అజయ్ జడేజా పై కల ఆర్టికల్స్