Coordinates: 16°33′28″N 80°27′47″E / 16.557885°N 80.463066°E / 16.557885; 80.463066

ఐనవోలు (తుళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 110: పంక్తి 110:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===వెల్లూర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (V.I.T)===
===వెల్లూర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (V.I.T)===
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ గ్రామములో ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక విద్యాలయంలో 2017,జూన్-12 నుండి తరగతులు ప్రారంభం కానునున్నవి. []
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ గ్రామములో ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక విద్యాలయంలో 2017,జూన్-12 నుండి తరగతులు ప్రారంభం కానునున్నవి. [3]

==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==

15:11, 17 జూన్ 2017 నాటి కూర్పు

ఐనవోలు
—  రెవిన్యూ గ్రామం  —
ఐనవోలు is located in Andhra Pradesh
ఐనవోలు
ఐనవోలు
అక్షాంశ రేఖాంశాలు: 16°33′28″N 80°27′47″E / 16.557885°N 80.463066°E / 16.557885; 80.463066
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం తుళ్ళూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,838
 - పురుషుల సంఖ్య 900
 - స్త్రీల సంఖ్య 938
 - గృహాల సంఖ్య 497
కాలాంశం భారత ప్రామాణిక కాలమానం (UTC)
పిన్ కోడ్ 522 237
ఎస్.టి.డి కోడ్

ఐనవోలు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 522 237., ఎస్.టి.డి.కోడ్ = 08645.


ఈ గ్రామ సమీపంలో, రు.500 కోట్ల వ్యయంతో, ఒక 400 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం ప్రారంభం కానున్నది. [2]

గ్రామ చరిత్ర

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి..

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

మల్కపురం 5 కి.మీ, మందడం 5 కి.మీ, వెలగపూడి 6 కి.మీ, వెంకటపాలెం 8 కి.మీ, కురగల్లు 5 కి.మీ.

సమీప మండలాలు

తూర్పున మంగళగిరి మండలం, దక్షణాన తాడికొండ మండలం, తూర్పున తాడేపల్లి మండలం, ఉత్తరాన ఇబ్రహీంపట్నం మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

వెల్లూర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (V.I.T)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ గ్రామములో ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక విద్యాలయంలో 2017,జూన్-12 నుండి తరగతులు ప్రారంభం కానునున్నవి. [3]

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

  • కట్టేపోగు విజయకుమార్ - ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు.

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,889.[1] ఇందులో పురుషుల సంఖ్య 944, స్త్రీల సంఖ్య 945, గ్రామంలో నివాస గృహాలు 458 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,838 - పురుషుల సంఖ్య 900 - స్త్రీల సంఖ్య 938 - గృహాల సంఖ్య 497

మూలాలు

వెలుపలి లింకులు

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[2] ఈనాడు గుంటూరు సిటీ; 2014,నవంబరు-19; 11వపేజీ. [3] ది హిందు, ఆంగ్ల దినపత్రిక; 2017.జూన్-12; 2వపేజీ.