"తట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ 12 2002 → 2002 నవం using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (24), పని చేస్తు → పనిచేస్తు, , → , using AWB)
చి (→‎ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ 12 2002 → 2002 నవం using AWB)
== ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన ==
ఈ మధ్యకాలములో [[జపాన్]] దేశములో తట్టు వ్యాధి చాలా ఎక్కువగా కనిపించింది. తట్టు వలన చాలా మంది బాధ పడ్డారు. చాలా తేలికగా వ్యాప్తి చెందే వ్యాధి కారణం చేత ఈ వ్యాధి ముఖ్యంగా జనసమ్మర్థం ఉన్న చోట్ల ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి అకస్మాత్తుగా ప్రబలడం వల్ల కొన్ని జపాన్లొ విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు మూసి వేయవల్సి వచ్చింది <ref>[http://mdn.mainichi-msn.co.jp/national/news/20070529p2a00m0na015000c.html Bing<!-- Bot generated title -->]</ref>
1990 సంవత్సరములో [[అమెరికా]] ఖండంలోని ప్రభుత్వాలు గవదలు (మమ్స్) రుబెల్లతో సహా ఈ వ్యాధి నిర్మూలించాలని ప్రణాళిక తయారు చేశాయి. [[ఉత్తర అమెరికా]], [[మధ్య అమెరికా]], [[దక్షిణ అమెరికా]] నుండి ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించారు. చివరిగా ఈ వ్యాధి నవంబర్2002 12నవంబరు 200212 సంవత్సరములో గుర్తించాక తట్టు నిర్మూలించబడింది అని ప్రకటించారు.<ref>[http://www1.paho.org/english/ad/fch/im/Measles.htm Measles]</ref>
కాని తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ వ్యాధి వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలనుండి వచ్చినవారి వల్ల ఈ దేశాలకు వ్యాప్తి చెంది వ్యాధి మళ్ళి ఈ దేశములో కనిపించింది. [[బోస్టన్]]లో జూన్ 2006 సంవత్సరములో [[భారత దేశము]] నుండి ఒక వ్యక్తి ఈ వ్యాధిని తీసుకొని వెళ్ళాడు.<ref>http://www.boston.com/yourlife/health/diseases/articles/2006/06/10/measles_outbreak_shows_a_global_threat/ Boston Globe article</ref>, <ref>http://www.npr.org/templates/story/story.php?storyId=5500100 NPR report</ref> [[ఇండియానా]], [[ఇండియానాపోలిస్]] అనే అమెరికా ప్రదేశాలలో 2005 సంవత్సరములో ఈ వ్యాధి తట్టు టీకా తీసుకోని ప్రజలలో సోకి కలవరం లేపింది. 2010 సంవత్సరముకల్ల [[రుబెల్లా]] అనే [[వైరస్]] కూడా నిర్మూలుంచాలనే ప్రణాళిక నడుస్తున్నది.<ref>http://www.paho.org/english/ad/fch/im/Rubella.htm</ref> 2006 సంవత్సరములో [[బొలివియా]] [[బ్రెజిల్]], [[కొలంబియా]] [[గ్వాటామెలా]] [[మెక్సికొ]][[పెరూ]] [[వెనిజులా]] దేశాలలో అప్పుడప్పుడు ఈ జబ్బు పొడసూపుతున్నది. ఈ వ్యాధి నిర్మూలనకు కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నవి.<ref>http://www.brown.edu/Courses/Bio_160/Projects2000/MMR/MMRTitle.htm</ref>
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2140507" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ