"సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎సంఘ సేవలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 30 జనవరి 1941 → 1941 జనవరి 30, అక్టోబర్‌ → అక్టోబరు, using AWB
చి (→‎సంఘ సేవలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 30 జనవరి 1941 → 1941 జనవరి 30, అక్టోబర్‌ → అక్టోబరు, using AWB)
 
==సంఘ సేవలో==
అస్పృశ్యతా నివారణకై సూర్యదేవర రాజ్యలకీదేవి తన వంతు కృషి చేశారు. పేరంట సమయంలో సైతం హరిజన స్త్రీలను ఆహ్వానించి అందరితో పాటు గౌరవించేవారు. [[1940]]లో వ్యక్తి సత్యాగ్రహం ఆరంభమైంది. [[గుంటూరు జిల్లా]]లో ఆ సత్యా గ్రహం చేయడానికి అనుమతి లభించిన తొలిస్త్రీ రాజ్యలక్ష్మి అని చెప్పవచ్చు. 301941 జనవరి 1941లో30లో [[బాపట్]]ల తాలూకాలోని [[బ్రాహ్మణకోడూరు]]లో ఆమె సత్యాగ్రహం చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసి, రెండు నెలల జెైలు శిక్ష, వందరూపాయల జరిమా నా కూడా విధించారు. ఆమె జెైలుజెైల నుండి విడుదలెైన పిదప [[మద్రాసు]]లోని ఆంధ్ర మహిళా సభకు చేరుకున్నారు. ఆ తరువాత [[తెనాలి]] వెళ్ళి ట్యుటోరియల్‌ కాలేజిలో చేరి [[బెనారస్‌]] మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆమె చేబ్రోలు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉండి మహిళాభ్యున్నతికి దేశాభ్యుదయానికి పాటుపడ్డారు. ఇంతలో క్విట్‌ఇండియా ఉద్యమం వచ్చింది. అందులో రాజ్యలక్ష్మీదేవిని శాసనధిక్కార శాఖ సభ్యురాలిగా నియమించారు. ఆమె రహస్యంగా జిల్లాలన్నీ తిరిగి ప్రజలచే శాసనధిక్కారం చేయించారు. పోలీసులు ఆమెను వెంటాడేవారు
 
కానీ దేశభక్తులు ఆమెను కాపాడేవారు. రాజ్యలక్ష్మీదేవి [[1941]]లో చేబ్రోలులో జాతీయ మహిళా విద్యాలయాన్ని స్థాపించారు. ఆ తరువాత 2 అక్టోబర్‌అక్టోబరు [[1945]]లో ఆంధ్రరాష్ర్ట మహిళా రాజకీయ పాఠశాలను ప్రారంభించారు. భారతదేశానికి 1947 ఆగష్టూ 15వ తేదీన స్వాతంత్య్రం సిద్ధించింది. అయితే నెైజాము వాసులకు విముక్తి కలగలేదు. రాజ్యలక్ష్మీదేవి విరాళాలు, చందాలు పోగుచేసి నెైజాం వ్యతిరేక పోరాట నాయకులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ‘మాకు ధనసహాయం వద్దు అంగబలం కావాలి. మాతో నిలబడి ఉద్య మ ప్రచారానికి సహకరించండి’ అని నాయకులు కోరారు. టంగుటూరి సూర్యకుమారి పాట కచ్చేరీ ద్వారా
వసూలెైన మొత్తాన్ని ధన సహాయంగా ఇవ్వటమేకాక రాజ్యలకీదేవి వ్యక్తి గతంగా నెైజాం వెళ్ళి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. [[హైదరాబాదు]] సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమ య్యే వరకు ఆమె అక్కడి వారితో కలసి పోరాటం సాగించారు.
== మరణం ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2141923" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ