ఆవులింత: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
CommonsDelinker (చర్చ | రచనలు) బొమ్మ:Ducreuxyawn.jpgను బొమ్మ:Joseph_Ducreux_(French_-_Self-Portrait,_Yawning_-_Google_Art_Project.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: ([[:c... |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[ఫైలు: |
[[ఫైలు:Joseph Ducreux (French - Self-Portrait, Yawning - Google Art Project.jpg|thumb|200px|right|[[Joseph Ducreux]] pandiculating; self-portrait ca 1783]] |
||
'''ఆవులింత''' (Yawn) [[నిద్ర]] వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం [[చెవులు]] రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత [[సమయం]] తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు [[శరీరం|ఒళ్ళు]] విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.<ref name=pandiculate>[http://www.medterms.com/script/main/art.asp?articlekey=4752 MedOnline.net term] pandiculate</ref> |

07:01, 24 జూన్ 2017 నాటి కూర్పు
ఆవులింత (Yawn) నిద్ర వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.[1]
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.[2] ఆవులింతలు చింపాంజీ లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.
ఆవులింతలకు ప్రధానమైన కారణం మెదడు యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.[3] ముందుగా భావించినట్లు ఆక్సిజన్ సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.[4] నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.
మూలాలు
- ↑ MedOnline.net term pandiculate
- ↑ Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, Self-Organization in Biological Systems, Princeton University Press, 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.
- ↑ "Discovery News". Retrieved 2008-12-15.
- ↑ Provine RR (2005). "Yawning". American Scientist. 93 (6): 532. doi:10.1511/2005.6.532.