కొల్లి హేమాంబరధరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశారు → పనిచేశారు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:k_hemambaradhara_rao_in_potti_pleader.jpg|right|thumb|[[పొట్టి ప్లీడరు|పొట్టి ప్లీడరు (1966)]] చిత్రంలో హేమాంబరధరరావు]]
[[బొమ్మ:k_hemambaradhara_rao_in_potti_pleader.jpg|right|thumb|[[పొట్టి ప్లీడరు|పొట్టి ప్లీడరు (1966)]] చిత్రంలో హేమాంబరధరరావు]]
[[బొమ్మ:Telugufilmposter_devatha_1965.JPG|right|thumb|హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం పోస్టర్]]
[[బొమ్మ:Telugufilmposter_devatha_1965.JPG|right|thumb|హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం పోస్టర్]]
'''కె.హేమాంబరధరరావు''' గా ప్రసిద్ధి చెందిన '''కొల్లి హేమాంబరధరరావు''' తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడు. ఈయన ప్రముఖ దర్శకుడు [[కె.ప్రత్యగాత్మ]]కు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట [[తాతినేని ప్రకాశరావు]]కి సహాయకుడిగా పనిచేశారు. [[రేఖా అండ్ మురళి ఆర్ట్స్]] చిత్రనిర్మాణ సంస్థలో ఈయన సహభాగస్వామి. ఈయన దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం ఘనవిజయం సాధించింది . మొదట ఈయన [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చిపుల్లయ్య (1953)]] చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన [[దేవకన్య|దేవకన్య (1968)]] చిత్రానికి ఈయనే రచయిత.
'''కె.హేమాంబరధరరావు''' గా ప్రసిద్ధి చెందిన '''కొల్లి హేమాంబరధరరావు''' [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడు. ఈయన ప్రముఖ దర్శకుడు [[కె.ప్రత్యగాత్మ]]కు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట [[తాతినేని ప్రకాశరావు]]కి సహాయకుడిగా పనిచేశారు. [[రేఖా అండ్ మురళి ఆర్ట్స్]] చిత్రనిర్మాణ సంస్థలో ఈయన సహభాగస్వామి. ఈయన దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం ఘనవిజయం సాధించింది . మొదట ఈయన [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చిపుల్లయ్య (1953)]] చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన [[దేవకన్య|దేవకన్య (1968)]] చిత్రానికి ఈయనే రచయిత.


==చిత్రసమాహారం==
==చిత్రసమాహారం==

02:46, 26 జూన్ 2017 నాటి కూర్పు

పొట్టి ప్లీడరు (1966) చిత్రంలో హేమాంబరధరరావు
హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన దేవత (1965) చిత్రం పోస్టర్

కె.హేమాంబరధరరావు గా ప్రసిద్ధి చెందిన కొల్లి హేమాంబరధరరావు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడు. ఈయన ప్రముఖ దర్శకుడు కె.ప్రత్యగాత్మకు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట తాతినేని ప్రకాశరావుకి సహాయకుడిగా పనిచేశారు. రేఖా అండ్ మురళి ఆర్ట్స్ చిత్రనిర్మాణ సంస్థలో ఈయన సహభాగస్వామి. ఈయన దర్శకత్వం వహించిన దేవత (1965) చిత్రం ఘనవిజయం సాధించింది . మొదట ఈయన పిచ్చిపుల్లయ్య (1953) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన దేవకన్య (1968) చిత్రానికి ఈయనే రచయిత.

చిత్రసమాహారం

దర్సకుడిగా

రచయితగా

ఇతరాలు

లింకులు