మాళవిక (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 102: పంక్తి 102:
| ''[[Arputha Theevu]]'' || || తమిళం || అతిథి పాత్ర
| ''[[Arputha Theevu]]'' || || తమిళం || అతిథి పాత్ర
|-
|-
| ''[[Machakaaran]]'' || Herself || తమిళం || అతిథి పాత్ర
| ''[[Machakaaran]]'' || మాళవిక || తమిళం || అతిథి పాత్ర
|-
|-
| rowspan="4"| 2008 || ''[[Singakutty]]'' || Herself || తమిళం || అతిథి పాత్ర
| rowspan="4"| 2008 || సింగకుట్టి || మాళవిక || తమిళం || అతిథి పాత్ర
|-
|-
| ''[[Kattuviriyan]]'' || || తమిళం ||
| కట్టువిరియన్ || || తమిళం ||
|-
|-
| ''[[Kuruvi]]'' || Herself || తమిళం || అతిథి పాత్ర
| కురువి || మాళవిక || తమిళం || అతిథి పాత్ర
|-
|-
| ''[[Aayudham Seivom]]'' || Herself || తమిళం || అతిథి పాత్ర
| ఆయుధం సైవోం || మాళవిక || తమిళం || అతిథి పాత్ర
|-
|-
| rowspan="3"| 2009 || ''Arupadai'' || || తమిళం || అతిథి పాత్ర
| rowspan="3"| 2009 || అరుపడై || || తమిళం || అతిథి పాత్ర
|-
|-
| ''Samrajyam'' || || తెలుగు || అతిథి పాత్ర
| [[సామ్రాజ్యం]]' || || తెలుగు || అతిథి పాత్ర
|-
|-
| ''[[Anjaneyulu (film)|Anjaneyulu]]'' || || తెలుగు || అతిథి పాత్ర
| [[ఆంజనేయులు (సినిమా)|ఆంజనేయులు]] || || తెలుగు || అతిథి పాత్ర
|}
|}



05:46, 2 జూలై 2017 నాటి కూర్పు

మాళవిక
దస్త్రం:Malavika.jpg
మాళవిక
జననం
శ్వేత కొన్నూర్ మీనన్

(1979-07-19) 1979 జూలై 19 (వయసు 44)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999–2009
జీవిత భాగస్వామిసుమేష్ మీనన్ (వివాహం.2007)

మాళవిక దక్షిణ భారత చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించిన మాళవిక, శ్రీకాంత్ హీరోగా నటించిన చాలాబాగుంది చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

జననం - విద్యాభ్యాసం

మాళవిక 1979, జూలై 19న కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు లో జన్మించింది. బి.కాం వరకు చదివింది.[1]

వివాహం

2007లో పారిశ్రామికవేత్త సుమేష్ మీనన్ తో మాళవిక వివాహం చేసుకుంది.

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
1999 యునాయి తేడి మాళవిక తమిళం
ఆనంద పూంగత్రే దివ్య తమిళం
రోజవనం సింధు తమిళం
పూపరిక వరుగీరోం ప్రియా తమిళం
చోర చిత్తా చోర కన్నడ
2000 చాలాబాగుంది సీత తెలుగు
కంద కదంబ కతీర్ వేల తమిళం
వేట్రి కోడి కట్టు అముద తమిళం
సీను తమిళం
2001 దీవించండి శ్వేత తెలుగు
శుభాకార్యం తెలుగు
నవ్వుతూ బతకాలిరా డా. సంధ్య తెలుగు
లవ్లీ నివేద మహదేవన్ తమిళం
2002 ప్రియ నేస్తమా తెలుగు
పాంటోం పైలే మళయాలం
2003 డర్నా మనా హై నేహ హిందీ
2004 పేరఝాగన్ తమిళం అతిథి పాత్ర
వసూలు రాజా ఎం.బి.బి.ఎస్ ప్రియా తమిళం
అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మహాలక్ష్మీ తెలుగు
2005 అయ్యా తమిళం
చంద్రముఖి ప్రియా తమిళం
పాకల్ నక్షత్రంగల్ మళయాలం
నైనా ఖేమి హిందీ
సీ యూ ఎట్ 9 కిమ్, జూలియట్ హిందీ
2006 పాస కిలిగల్ ప్రియా తమిళం
Chithiram Pesuthadi తమిళం అతిథి పాత్ర
Thiruttu Payale Roopini తమిళం
Kaivantha Kalai తమిళం అతిథి పాత్ర
2007 Vyapari తమిళం
Thirumagan Myna తమిళం
Sabari తమిళం
Manikanda తమిళం
Maya Kannadi Herself తమిళం అతిథి పాత్ర
Naan Avanillai Rekha Vignesh తమిళం
Arputha Theevu తమిళం అతిథి పాత్ర
Machakaaran మాళవిక తమిళం అతిథి పాత్ర
2008 సింగకుట్టి మాళవిక తమిళం అతిథి పాత్ర
కట్టువిరియన్ తమిళం
కురువి మాళవిక తమిళం అతిథి పాత్ర
ఆయుధం సైవోం మాళవిక తమిళం అతిథి పాత్ర
2009 అరుపడై తమిళం అతిథి పాత్ర
సామ్రాజ్యం' తెలుగు అతిథి పాత్ర
ఆంజనేయులు తెలుగు అతిథి పాత్ర

మాలాలు

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "మాళవిక , Malavika(actress)". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 1 July 2017.