"తుమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
93 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
About 1,300; see [[List of Acacia species]]
}}
'''తుమ్మ''' ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన [[చెట్టు]]. ఇవి [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని [[అకేసియా]] (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, [[పసుపు]] రంగులో ఉండే [[పుష్పము|పువ్వులు]] కలిగి యుంటాయి.
== రకాలు ==
* అకేసియా అరాబికా - [[నల్ల తుమ్మ]]
* అకేసియా కాన్ సిన్నా - [[సీకాయ]]
==పెరిగే ప్రదేశాలు==
ఇది ప్రాధమికంగా [[పాకిస్థాన్]] , లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారత దేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. [[ఆఫ్రికా]] అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా [[జిగురు]] అనేవిషయం మనందరికీ తెలిసినదే.
== ఉపయోగాలు ==
* తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు,జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి.
* కొన్ని జాతుల మొక్కలు [[ఔషధాలు]]గాఔషధాలుగా ఉపయోగపడతాయి.
* తుమ్మ చెట్టు నుండి [[జిగురు]] లభిస్తుంది.
* తుమ్మ ఆకులు [[జీలకర్ర]] , [[వాము]] కలిపి కాచిన [[కషాయం]] తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది.
* రోజూ తుమ్మ బెరడును[[బెరడు]]<nowiki/>ను నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.
* దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి,తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు.
* తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిసిపుక్కిలి పడితే వాచిన [[టాన్సిల్స్‌|టాన్సిల్స్]] నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
* బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది.
* లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనాలు తగ్గుతాయి. అలాగే శీఘ్ర స్కలనం నివారించబడుతుంది.
1,89,775

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2157490" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ