"మహాత్మా గాంధీ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
103.24.127.133 (చర్చ) చేసిన మార్పులను 2405:204:608E:DB2D:0:0:17CC:38B0 యొక్క చివరి...
(;repiieuy erlqwpeir wpeirop [qwop3rro)
చి (103.24.127.133 (చర్చ) చేసిన మార్పులను 2405:204:608E:DB2D:0:0:17CC:38B0 యొక్క చివరి...)
}}
 
'''మోహన్ దాస్ కరంచంద్ గాంధీ''' ([[అక్టోబరు 2]], [[1869]] - [[జనవరి 30]], [[1948]]) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్పhlpryope890643o4p6-9247rhfyequiotdsajyro4euw85 గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను [[జాతిపిత]] గా గౌరవిస్తారు. [[సత్యము]], [[అహింస]]లు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. [[సహాయ నిరాకరణ]], [[సత్యాగ్రహము]] ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని [[బ్రిటిష్ సామ్రాజ్యం|బ్రిటిష్ సామ్రాజ్యాన్ని]] గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి [[భారతదేశం|భారతదేశానికి]] స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.
 
== బాల్యము, విద్య ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2158766" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ