క్రిస్టమస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
|relatedto= [[Annunciation]], [[Advent]], [[Epiphany (holiday)|Epiphany]], [[Baptism of the Lord]], [[Winter solstice]]}}
|relatedto= [[Annunciation]], [[Advent]], [[Epiphany (holiday)|Epiphany]], [[Baptism of the Lord]], [[Winter solstice]]}}

'''క్రిస్టమస్''' [[క్రైస్తవులు|క్రైస్తవులకు]] ముఖ్యమైన [[పండగ]]. [[యేసు క్రీస్తు]] పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.<ref>[http://www.merriam-webster.com/dictionary/christmas Christmas], ''[[Merriam-Webster]]''. Retrieved October 6, 2008.
"[http://encarta.msn.com/encnet/refpages/RefArticle.aspx?refid=761556859 Christmas]," ''[[MSN Encarta]]''. Retrieved October 6, 2008.</ref><ref name="CathChrit">[http://www.newadvent.org/cathen/03724b.htm "Christmas"], ''[[The Catholic Encyclopedia]]'', 1913.</ref> కొంతమంది [[క్రైస్తవులు]] డిసెంబరు 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7<ref>http://www.bbc.co.uk/religion/religions/christianity/subdivisions/easternorthodox_6.shtml</ref> న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల [[ప్రకారం]] [[యేసుక్రీస్తు]] డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు<ref name="SolInvictus">"[http://encarta.msn.com/encyclopedia_761556859_1____4/christmas.html#s4 Christmas]", ''Encarta''
Roll, Susan K., ''Toward the Origins of Christmas'', (Peeters Publishers, 1995), p.130.
Tighe, William J., "[http://touchstonemag.com/archives/article.php?id=16-10-012-v Calculating Christmas]".</ref> అయినందునో లేదా వింటర్ సోల్టీస్<ref name="Newton">Newton, Isaac, ''[http://www.gutenberg.org/files/16878/16878-h/16878-h.htm Observations on the Prophecies of Daniel, and the Apocalypse of St. John]'' (1733). Ch. XI.
A sun connection is possible because Christians consider Jesus to be the "sun of righteousness" prophesied in Malachi 4:2.</ref> అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.
'''క్రిస్టమస్''' [[క్రైస్తవులు|క్రైస్తవులకు]] ముఖ్యమైన [[పండగ]]. [[యేసు క్రీస్తు]] పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.<ref>[http://www.merriam-webster.com/dictionary/christmas Christmas], ''[[Merriam-Webster]]''. Retrieved October 6, 2008.
"[http://encarta.msn.com/encnet/refpages/RefArticle.aspx?refid=761556859 Christmas]," ''[[MSN Encarta]]''. Retrieved October 6, 2008.</ref><ref name="CathChrit">[http://www.newadvent.org/cathen/03724b.htm "Christmas"], ''[[The Catholic Encyclopedia]]'', 1913.</ref> కొంతమంది [[క్రైస్తవులు]] డిసెంబరు 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7<ref>http://www.bbc.co.uk/religion/religions/christianity/subdivisions/easternorthodox_6.shtml</ref> న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం [[యేసుక్రీస్తు]] డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు<ref name="SolInvictus">"[http://encarta.msn.com/encyclopedia_761556859_1____4/christmas.html#s4 Christmas]", ''Encarta''
Roll, Susan K., ''Toward the Origins of Christmas'', (Peeters Publishers, 1995), p.130.
Tighe, William J., "[http://touchstonemag.com/archives/article.php?id=16-10-012-v Calculating Christmas]".</ref> అయినందునో లేదా వింటర్ సోల్టీస్<ref name="Newton">Newton, Isaac, ''[http://www.gutenberg.org/files/16878/16878-h/16878-h.htm Observations on the Prophecies of Daniel, and the Apocalypse of St. John]'' (1733). Ch. XI.
A sun connection is possible because Christians consider Jesus to be the "sun of righteousness" prophesied in Malachi 4:2.</ref> అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.

[[దస్త్రం:Juletræet.jpg|150px|left|క్రిస్టమస్ చెట్టు]]
[[దస్త్రం:Juletræet.jpg|150px|left|క్రిస్టమస్ చెట్టు]]

==నిర్వచనము==
==నిర్వచనము==
స్ట్అనగా క్రీస్తు, [[లాటి గురించి [[బైబిల్]] గ్రంథంలో వేద కాలం నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది.
స్ట్అనగా క్రీస్తు, [[లాటి గురించి [[బైబిల్]] గ్రంథంలో [[వేద కాలం]] నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది.

*యోషయా 7:14 - "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు అని పిలుచును".
*యోషయా 7:14 - "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు అని పిలుచును".
*మత్తయి సువార్త 1:18 - 25 - యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వీరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో [[కన్య]]క గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్ధము.| యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని | ఆమె కుమారుని కనువరకూ ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.|
*మత్తయి సువార్త 1:18 - 25 - యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన [[కేథలిక్ బైబిల్ గ్రంధాలు|మరియ]] యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వీరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన [[గర్భవతి]]<nowiki/>గా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో [[ప్రభువు]] దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె [[గర్భము]] ధరించింది. [[పరిశుద్ధాత్మ]] వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు [[యేసు]] అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో [[కన్య]]క గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్ధము.| యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని | ఆమె కుమారుని కనువరకూ ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.|
*లూకా సువార్త 1:26 - ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో|దావీదు వంశస్తుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. | ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.| ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి - ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత - మరియా, భయపడకుము; దేవుని వలను నీవు కృపపొందితివి.| ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;| ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.| ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.| అందుకు మరియ - నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా| దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.|
*లూకా సువార్త 1:26 - ఆరవ నెలలో గబ్రియేలను [[దేవదూత]] గలిలయలోని నజరేతను ఊరిలో|దావీదు వంశస్తుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. | ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు [[శుభము]]; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.| ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి - ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత - మరియా, భయపడకుము; దేవుని వలను నీవు కృపపొందితివి.| ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;| ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.| ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.| అందుకు మరియ - నేను [[పురుషుడు|పురుషు]]<nowiki/>ని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా| దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.|
*యోహాను సువార్త 3: 16 - 35 లో "దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియుందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను:. అని వ్రాయబడియున్నది.
*యోహాను సువార్త 3: 16 - 35 లో "దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియుందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను:. అని వ్రాయబడియున్నది.

02:11, 29 జూలై 2017 నాటి కూర్పు

క్రిస్మస్
క్రిస్మస్
యితర పేర్లుక్రీస్తు యొక్క మాస్, క్రిస్మస్[1]
జరుపుకొనేవారుక్రైస్తవులు
అనేకమంది క్రైస్తవేతరులు[2]
రకంక్రైస్తవ, సాంస్కృతిక
ప్రాముఖ్యతయేసు జననం
జరుపుకొనే రోజుడిసెంబర్ 25
(పాశ్చాత్వ క్రైస్తవం)
జనవరి 6
(ఆర్మేనియా అపోస్తలుల చర్చి)
జనవరి 7
(అనేక తూర్పు ఆర్థడాక్స్ చర్చులు)
వేడుకలుప్రార్ధనలు, కానుకలు ఇచ్చుట, కుటుంబ సమావేశాలు, చెట్లను అలంకరించుట
సంబంధిత పండుగAnnunciation, Advent, Epiphany, Baptism of the Lord, Winter solstice

క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.[3][4] కొంతమంది క్రైస్తవులు డిసెంబరు 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7[5] న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు[6] అయినందునో లేదా వింటర్ సోల్టీస్[7] అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.

క్రిస్టమస్ చెట్టు
క్రిస్టమస్ చెట్టు

నిర్వచనము

స్ట్అనగా క్రీస్తు, [[లాటి గురించి బైబిల్ గ్రంథంలో వేద కాలం నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది.

• యోషయా 7:14 - "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు అని పిలుచును".
• మత్తయి సువార్త 1:18 - 25 - యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వీరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్ధము.| యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని | ఆమె కుమారుని కనువరకూ ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.|
• లూకా సువార్త 1:26 - ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో|దావీదు వంశస్తుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. | ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.| ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి - ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత - మరియా, భయపడకుము; దేవుని వలను నీవు కృపపొందితివి.| ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;| ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.| ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.| అందుకు మరియ - నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా| దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.|
• యోహాను సువార్త 3: 16 - 35 లో "దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియుందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను:. అని వ్రాయబడియున్నది.

ఇవీ చూడండి

మూలాలు

1. [1] Christmas Wishes
2. Christmas as a Multi-faith Festival — BBC News. Retrieved September 30, 2008.
3. Christmas, Merriam-Webster. Retrieved October 6, 2008.
"Christmas," MSN Encarta. Retrieved October 6, 2008.
4. "Christmas", The Catholic Encyclopedia, 1913.
5. http://www.bbc.co.uk/religion/religions/christianity/subdivisions/easternorthodox_6.shtml
6. "Christmas", Encarta
Roll, Susan K., Toward the Origins of Christmas, (Peeters Publishers, 1995), p.130.
Tighe, William J., "Calculating Christmas".
7. Newton, Isaac, Observations on the Prophecies of Daniel, and the Apocalypse of St. John (1733). Ch. XI.
A sun connection is possible because Christians consider Jesus to be the "sun of righteousness" prophesied in Malachi 4:2.