క్రిస్టమస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
*[[Malizions]] |
*[[Malizions]] |
||
*[[Demnos]] |
*[[Demnos]] |
||
*[[Humans |
*[[Humans]] |
||
== మూలాలు == |
== మూలాలు == |
16:47, 7 ఆగస్టు 2017 నాటి కూర్పు
క్రిస్మస్ | |
---|---|
క్రిస్మస్ | |
యితర పేర్లు | క్రీస్తు యొక్క మాస్, క్రిస్మస్[1] |
జరుపుకొనేవారు | క్రైస్తవులు అనేకమంది క్రైస్తవేతరులు[2] |
రకం | క్రైస్తవ, సాంస్కృతిక |
ప్రాముఖ్యత | యేసు జననం |
జరుపుకొనే రోజు | డిసెంబర్ 25 (పాశ్చాత్వ క్రైస్తవం) జనవరి 6 (ఆర్మేనియా అపోస్తలుల చర్చి) జనవరి 7 (అనేక తూర్పు ఆర్థడాక్స్ చర్చులు) |
వేడుకలు | ప్రార్ధనలు, కానుకలు ఇచ్చుట, కుటుంబ సమావేశాలు, చెట్లను అలంకరించుట |
సంబంధిత పండుగ | Annunciation, Advent, Epiphany, Baptism of the Lord, Winter solstice |
క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.[3][4] కొంతమంది క్రైస్తవులు డిసెంబరు 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7[5] న క్రిస్టమస్ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు[6] అయినందునో లేదా వింటర్ సోల్టీస్[7] అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.
నిర్వచనము
స్ట్అనగా క్రీస్తు, [[లాటి గురించి బైబిల్ గ్రంథంలో వేద కాలం నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది.
- యోషయా 7:14 - "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు అని పిలుచును".
- మత్తయి సువార్త 1:18 - 25 - యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వీరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్ధము.| యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని | ఆమె కుమారుని కనువరకూ ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.|
- లూకా సువార్త 1:26 - ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో|దావీదు వంశస్తుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. | ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.| ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి - ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత - మరియా, భయపడకుము; దేవుని వలను నీవు కృపపొందితివి.| ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;| ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.| ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.| అందుకు మరియ - నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా| దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.|
- యోహాను సువార్త 3: 16 - 35 లో "దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియుందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను:. అని వ్రాయబడియున్నది.
ఇవీ చూడండి
మూలాలు
- ↑ [1] Christmas Wishes
- ↑ Christmas as a Multi-faith Festival — BBC News. Retrieved September 30, 2008.
- ↑ Christmas, Merriam-Webster. Retrieved October 6, 2008.
"Christmas," MSN Encarta. Retrieved October 6, 2008. - ↑ "Christmas", The Catholic Encyclopedia, 1913.
- ↑ http://www.bbc.co.uk/religion/religions/christianity/subdivisions/easternorthodox_6.shtml
- ↑ "Christmas", Encarta
Roll, Susan K., Toward the Origins of Christmas, (Peeters Publishers, 1995), p.130.
Tighe, William J., "Calculating Christmas". - ↑ Newton, Isaac, Observations on the Prophecies of Daniel, and the Apocalypse of St. John (1733). Ch. XI.
A sun connection is possible because Christians consider Jesus to be the "sun of righteousness" prophesied in Malachi 4:2.