పులిహోర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|left|250px|ఘుమఘుమల పులిహోర]]
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|left|250px|ఘుమఘుమల పులిహోర]]
పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, [[అల్లం]], వేరు సెనగగంజలు, [[మి నుములు]], పచ్చి [[సెనగపప్పు]], లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన [[చింతపండు]] పులుసును బాగా కలగలపాలి. దానితో అది [[పసుపు]] వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసమ్ పిండుకొంటారు.
పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. [[చింతపండు]] పులుసును పోపు దినుసులతోనూ మరియు మిరప, జీడిపప్పు, వేరుసెనగ, బాదం లాంటి వాటితో కలిపి చేసిన మిశ్రమమును తయారయిన [[అన్నము]] తో బాగుగా కలియబెట్టిన పులిహోర తయారగును.

చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహూరగా మార్చడం పరిపాటి. ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.


[[వర్గం:వంటలు]]
[[వర్గం:వంటలు]]

12:26, 22 డిసెంబరు 2007 నాటి కూర్పు

ఘుమఘుమల పులిహోర

పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, అల్లం, వేరు సెనగగంజలు, మి నుములు, పచ్చి సెనగపప్పు, లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన చింతపండు పులుసును బాగా కలగలపాలి. దానితో అది పసుపు వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసమ్ పిండుకొంటారు.

చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహూరగా మార్చడం పరిపాటి. ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=పులిహోర&oldid=217375" నుండి వెలికితీశారు