కందుకూరి అంబికా వరప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== రంగస్థల ప్రస్థానం ==
ధార్వాడ కంపెనీ నాటక ప్రదర్శనలు చూసిన వరప్రసాదరావు ధాత్రీ సభ అనే పేరుతో ఒక నాటక సంస్థను ప్రారంభించి హిందీ, తెలుగు నాటకాలు ప్రదర్శించాడు. కొంతకాలం తరువాత [[ముంజులూరి కృష్ణారావు]] తో కలిసి ది గ్రేట్ఇండియన్ థియేటర్ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సంస్థలో తాను కూడా పాత్రలు ధరించాడు. నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపాడు. [[వేదం వేంకటరాయ శాస్త్రి]] రచించిన [[ప్రతాపరుద్రీయం]] నాటక ప్రదర్శనకు వీరి సమాజానికి మంచి పేరు తెచ్చింది.
 
=== నటించిన పాత్రలు ===
2,04,284

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2179096" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ