కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎కశ్యపుని వంశవృక్షం: అంతర్ లింకులు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:033-vamana.jpg|thumb|200px|కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన [[వామనుడు]], [[బలి చక్రవర్తి]] సభలో]]
[[దస్త్రం:033-vamana.jpg|thumb|200px|కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన [[వామనుడు]], [[బలి చక్రవర్తి]] సభలో]]
'''కశ్యపుడు''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు.

'''[[కశ్యపుడు]]''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు.

[[వాల్మీకి]] [[రామాయణం]] ప్రకారం [[బ్రహ్మ]] కొడుకు.

[[వాల్మీకి]] [[రామాయణం]] ప్రకారం [[బ్రహ్మ]] కొడుకు.

ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో [[దితి]], [[అదితి]], [[వినత]], [[కద్రువ]], [[సురస]], [[అరిష్ట]], [[ఇల]], [[ధనువు]], [[సురభి]], [[చేల]], [[తామ్ర]], [[వశ]], [[ముని]] మొదలైనవారు [[దక్షుడు|దక్షుని]] కుమార్తెలు.

పంక్తి 15: పంక్తి 15:

==ప్రస్థానము==
==ప్రస్థానము==
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన [[దక్షప్రజాపతి]] కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను [[పెళ్ళి|వివాహము]] అయ్యెను. అందు-

దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి.
దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి.
పంక్తి 32: పంక్తి 32:
కద్రువ నాగులు.
కద్రువ నాగులు.

వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
== మూలాలు ==
== మూలాలు ==
<references/>
<references/>

01:57, 25 ఆగస్టు 2017 నాటి కూర్పు

కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన వామనుడు, బలి చక్రవర్తి సభలో

కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం

కశ్యపుని వంశవృక్షం

ప్రస్థానము

1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-

దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి. దితి దైత్యులు. అదితి ఆదిత్యులు. దనువు దానవులు. అనాయువు-లేక-అనుగ సిద్ధులు. ప్రాధ గంధర్వులు. ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు. సురస యక్షులు, రాక్షసులు. ఇల వృక్షలతాతృణజాతులు. క్రోధవశ పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు. తామ్ర శ్యేనగృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు. కపిల-లేక-సురభి గోగణము. వినత అనూరుఁడు-గరుడుఁడు కద్రువ నాగులు.

వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )

మూలాలు

1. Lineage of Kashyapa Valmiki Ramayana - Ayodhya Kanda in Prose Sarga 110.
2. Birth of Garuda The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.
"https://te.wikipedia.org/w/index.php?title=కశ్యపుడు&oldid=2182192" నుండి వెలికితీశారు