గ్రెనడా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Grenada" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

11:19, 30 ఆగస్టు 2017 నాటి కూర్పు

గ్రెనడా  (/ɡrɪˈndə//ɡrɪˈndə/; French: La Grenade) ఆగ్నేయకరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీపదేశాలలో ఒకటి. ఇన్ందులో గ్రెనడియన్ ద్వీపం మరియు గ్రెనడియన్ ద్వీపమాలికలోని దక్షిణతీరంలో ఉన్న ఆరు చిన్న చిన్న ద్వీపాలు భాగంగా ఉన్నాయి. ఇది ట్రినిడాడ్ మరియు టొబాగో దేశాలకు వాయవ్యదిశలో వెనుజులా దేశానికి ఈశాన్యదిశలో, సెయింట్ వింసెంట్  దేశానికి నైఋతిదిశలో ఉంది. దేశ వైశాల్యం 344 చ. కి.మీ.2012 గణాంకాలను అనుసరించి దేశజనసంఖ్య. సెయింట్ జార్జెస్ దీనికి రాజధానిగా ఉంది.గ్రెనడాలో మసాలాదినుసులు విస్తారంగా పండించబడుతున్న కారణంగా ఇది " ఐలాండ్ ఆఫ్ స్పైస్ " గా కూడా గుర్తించబడుతుంది. గ్రెనడాలో పోక, మాక్ పంటలు విస్తారంగా పండించబడి విదేశాలకు.  గ్రెనడా  జాతీయపక్షి  అయిన గ్రెనడా  పావురం తీవ్రంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉంది.  It

"https://te.wikipedia.org/w/index.php?title=గ్రెనడా&oldid=2185087" నుండి వెలికితీశారు