"చిరుధాన్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., చున్నది. → తున్నది., నందు → లో (6), ఉన్న using AWB)
చి
[[Image:Grain millet, early grain fill, Tifton, 7-3-02.jpg|thumb|240px|right|[[Pearl millet]] in the field]]
'''[[చిరుధాన్యాలు]]''' లేదా '''తృణధాన్యాలు''' ('''Millets''') ఆహారధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా [[ఆహారం]] కోసం మరియు [[పశుగ్రాసం]] కోసం పెంచుతున్నారు. ఇవి ఒక శాస్త్రవిభాగం కాదు; వీటి సామాన్య లక్షణం చిన్న విత్తనాన్ని కలిగియుండడం మాత్రమే. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండి, పేదదేశాల ప్రజలకు ఆహారపు[[ఆహారం|ఆహార]]<nowiki/>పు అవసరాల్ని తీరుస్తాయి.
 
==చిరుధాన్యాలలో రకాలు==
చిరుధాన్యాలలో చాలా జాతుల మొక్కలు [[పోయేసి]] (Poaceae) కుటుంబంలో ముఖ్యంగా [[పానికోయిడే]] (Panicoideae) ఉపకుటుంబంలో ఉన్నాయి.
 
వీనిలో ప్రపంచవ్యాప్తంగా[[ప్రపంచము|ప్రపంచ]]<nowiki/>వ్యాప్తంగా ప్రాముఖ్యత ననుసరించి ముఖ్యమైన జాతులు<ref>{{cite book
| url=http://www.fao.org/docrep/W1808E/w1808e0l.htm
| title=The World Sorghum and Millet Economies: Facts, Trends and Outlook
==పోషక విలువలు==
 
[[చిరుధాన్యాలు]] పోషకవిలువలలో దాదాపు గోధుమలతో[[గోధుమ]]<nowiki/>లతో సరితూగును. [[మాంసకృత్తులు]] దాదాపు 10% బరువును కలిగివుంటాయి.
విటమిన్ బి12, బి17, బి6, కూడా ఎక్కువ శాతం వుంటాయి. ఎక్కువ పీచుపదార్ధాలు కలుగివుంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, [[మధుమేహం|మధుమేహ]] వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇంకా చిరుధాన్యాలు పిల్లలకు, వ్రుద్దులకు కావలసిన పోషకాలు ఎక్కువగా వుండుటచేత భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో వీటివాడుక ఎక్కువ.
 
==మూలాలు==
1,93,226

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2188820" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ