పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
పెద్దాపురం ప్రస్థానం నుండి పాఠ్యాన్ని ఇక్కడ విలీనం చేసాను
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం|పెద్దాపురం}}
{{అయోమయం|పెద్దాపురం}}


పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు గలరు
పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్నాయి.
* మున్సిపాలిటీలు: పెద్దాపురం, సామర్లకోట
* మండలాలు: పెద్దాపురం, సామర్లకోట
* నియోజకవర్గంలో గ్రామాలు: పెద్దాపురం మండలంలో 23 గ్రామాలు, సామర్లకోటలో 18 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు
* విస్తీర్ణం: 288 చదరపు కిలోమీటర్లు
రెండు మున్సిపాల్టీలున్న నియోజకవర్గాల్లో పెద్దాపురం ఒకటి. పెద్దాపురం 1915 జనవరి 1 న పట్టణంగా ఏర్పడగా, [[సామర్లకోట]] 1950లో ఏర్పడింది. ఈ రెండు మున్సిపాల్టీలు ద్వితీయశ్రేణిలో ఉన్నాయి.

ఈ ప్రాంతం మెట్ట, ఏలేరు డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు రెండూ వేర్వేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోట కలిపేశారు. 1952 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]] నుంచి ఆరుగురు, కమ్యూనిస్టులు ఇద్దరు, తెదేపా తరఫున నలుగురు విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పాటైన [[ప్రజా రాజ్యం పార్టీ|ప్రజారాజ్యం పార్టీ]] నుంచి పంతం గాంధీమోహన్‌ గెలుపొందారు. 2014లో నిమ్మకాయల చినరాజప్ప ఎం ఎల్ ఎ గా గెలుపొందారు. ఈయన [[నారా చంద్రబాబునాయుడు]] ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను, హోం మంత్రిగానూ ఉన్నారు.

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా కమ్యూనిస్టులు విజయపతాకం ఎగురవేస్తే పెద్దాపురం నియోజకవర్గంలో కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోట రామస్వామి తన సమీప స్వతంత్ర అభ్యర్థి దూర్వాసుల వెంకట సుబ్బారావుపై విజయం సాధించారు.


==ఎం.యల్.ఏ గా ఎంపిక కాబడిన వ్యక్తులు==
==ఎం.యల్.ఏ గా ఎంపిక కాబడిన వ్యక్తులు==
:::{| class="wikitable"
{| class="wikitable"
|-
|-
! పదవీకాలం
! పదవీకాలం
పంక్తి 61: పంక్తి 70:
| [[నిమ్మకాయల చినరాజప్ప]]
| [[నిమ్మకాయల చినరాజప్ప]]
| [[తెలుగుదేశం పార్టీ]]
| [[తెలుగుదేశం పార్టీ]]

|-
|-
|}
|}

== నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ==
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.<ref>http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/peddapuram.html</ref>
:{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|-style="background:#0000ff; color:#ffffff;"
!సంవత్సరం
!అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య
!పేరు
!నియోజక వర్గం రకం
!గెలుపొందిన అభ్యర్థి పేరు
!లింగం
!పార్టీ
!ఓట్లు
!ప్రత్యర్థి పేరు
!లింగం
!పార్టీ
!ఓట్లు
|-bgcolor="#87cefa"
|2014
|158
|Peddapuram
|GEN
|Nimmakayala China Rajappa
|Male
|[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]]
|N.A
|Thota Naidu
|Male
|YCP
|N.A
|-bgcolor="#87cefa"
|2009
|158
|Peddapuram
|GEN
|Pantham Gandhi Mohan
|M
|PRAP
|46211
|Boddu Bhaskara Ramarao
|M
|[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]]
|43155
|-bgcolor="#87cefa"
|2004
|43
|Peddapuram
|GEN
|Thota Gopala Krishna
|M
|INC
|56579
|Boddu Bhaskara Rama Rao
|M
|[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]]
|45995
|-bgcolor="#87cefa"
|1999
|43
|Peddapuram
|GEN
|Boddu Bhaskara Rama Rao
|M
|[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]]
|55878
|Pantham Gandhi Mohan
|M
|INC
|50572
|-bgcolor="#87cefa"
|1994
|43
|Peddapuram
|GEN
|Boddu Bhaskara Ramarao
|M
|[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]]
|55148
|Pantham Padmanabham
|M
|INC
|42690
|-bgcolor="#87cefa"
|1989
|43
|Peddapuram
|GEN
|Pantham Padmanabham
|M
|INC
|56237
|Boddu Bhaskara Rama Rao
|M
|[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]]
|38348
|-bgcolor="#87cefa"
|1985
|43
|Peddapuram
|GEN
|Balusu Ramarao
|M
|[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]]
|45647
|Durvasula Satyanarayanamurty
|M
|INC
|25272
|-bgcolor="#87cefa"
|1983
|43
|Peddapuram
|GEN
|Balasu Ramarao
|M
|IND
|48509
|Goli Ramarao
|M
|INC
|19098
|-bgcolor="#87cefa"
|1978
|43
|Peddapuram
|GEN
|Vundavalli Narayanamurthy
|M
|INC (I)
|43595
|Yeleti Dhanayya
|M
|JNP
|23375
|-bgcolor="#87cefa"
|1972
|43
|Peddapuram
|GEN
|Kondapalli Krishnamurty
|M
|INC
|44274
|Vundavalli Narayanamurty
|M
|CPI
|17326
|-bgcolor="#87cefa"
|1967
|43
|Peddapuram
|GEN
|N. M. Vundavalli
|M
|CPI
|23774
|K. M. Kondapalli
|M
|INC
|21470
|-bgcolor="#87cefa"
|1962
|46
|Peddapuram
|GEN
|Pantham Padmanabham
|M
|INC
|32269
|Durvasula Venkata Subbarao
|M
|CPI
|8842
|-bgcolor="#87cefa"
|1955
|39
|Peddapuram
|GEN
|Durvasula Venkatasubbarao
|M
|CPI
|18745
|Challa Apparao
|M
|KLP
|17570
|}

==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]

04:56, 8 సెప్టెంబరు 2017 నాటి కూర్పు


పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్నాయి.

  • మున్సిపాలిటీలు: పెద్దాపురం, సామర్లకోట
  • మండలాలు: పెద్దాపురం, సామర్లకోట
  • నియోజకవర్గంలో గ్రామాలు: పెద్దాపురం మండలంలో 23 గ్రామాలు, సామర్లకోటలో 18 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు
  • విస్తీర్ణం: 288 చదరపు కిలోమీటర్లు

రెండు మున్సిపాల్టీలున్న నియోజకవర్గాల్లో పెద్దాపురం ఒకటి. పెద్దాపురం 1915 జనవరి 1 న పట్టణంగా ఏర్పడగా, సామర్లకోట 1950లో ఏర్పడింది. ఈ రెండు మున్సిపాల్టీలు ద్వితీయశ్రేణిలో ఉన్నాయి.

ఈ ప్రాంతం మెట్ట, ఏలేరు డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు రెండూ వేర్వేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోట కలిపేశారు. 1952 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆరుగురు, కమ్యూనిస్టులు ఇద్దరు, తెదేపా తరఫున నలుగురు విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీ నుంచి పంతం గాంధీమోహన్‌ గెలుపొందారు. 2014లో నిమ్మకాయల చినరాజప్ప ఎం ఎల్ ఎ గా గెలుపొందారు. ఈయన నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను, హోం మంత్రిగానూ ఉన్నారు.

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా కమ్యూనిస్టులు విజయపతాకం ఎగురవేస్తే పెద్దాపురం నియోజకవర్గంలో కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోట రామస్వామి తన సమీప స్వతంత్ర అభ్యర్థి దూర్వాసుల వెంకట సుబ్బారావుపై విజయం సాధించారు.

ఎం.యల్.ఏ గా ఎంపిక కాబడిన వ్యక్తులు

పదవీకాలం గెలిచిన అభ్యర్థి పార్టీ
1955-57 దూర్వాసుల వెంకట సుబ్బారావు సి.పి.ఐ.
1962-67 పంతం పద్మనాభం భారత జాతీయ కాంగ్రెస్
1967-71 ఉండవల్లి నారాయణ మూర్తి సి.పి.ఐ.
1972-77 కొండపల్లి కృష్ణమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1978-83 ఉండవల్లి నారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1983-85 బలుసు రామారావు తెలుగుదేశం పార్టీ
1985-89 బలుసు రామారావు తెలుగుదేశం పార్టీ
1989-94 పంతం పద్మనాభం భారత జాతీయ కాంగ్రెస్
1994-99 బొడ్డు భాస్కర రామారావు తెలుగుదేశం పార్టీ
1999-04 బొడ్డు భాస్కర రామారావు తెలుగుదేశం పార్టీ
2004-09 తోట గోపాలకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
2009-04 పంతం గాంధీ మోహన్ ప్రజారాజ్యం పార్టీ
2014- ప్రస్తుతం వరకు నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ

ఇవి కూడా చూడండి

మూలాలు