జగదీశ్ చంద్ర బోస్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
(→‎క్రెస్కోగ్రాఫ్: వ్యాకరణం స్థిరం)
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== జీవితం ==
ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని [[బెంగాల్]] ప్రావిన్సులో జన్మించిన బోసు [[కలకత్తా]] లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నాడు. తరువాత ఆయన వైద్య విద్య కోసం [[లండన్]] వెళ్ళాడు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేకపోయాడుకొనhhujhhhhhjhhjuhgfddfgggపోయాడు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరాడు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించాడు.
 
== పరిశోధనలు ==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2191842" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ