అజ్ఞాత వాడుకరి
జగదీశ్ చంద్ర బోస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
|footnotes =
}}
'''సర్ జగదీష్ చంద్ర బోస్''', ([[నవంబర్ 30]], [[1858]] – [[నవంబర్ 23]], [[1937]]) బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త.<ref>[http://frontlineonnet.com/fl2124/stories/20041203003009100.htm బహుముఖ ప్రజ్ఞాశాలి], ''ఫ్రంటలైన్ పత్రిక'' '''21''' (24), 2004.</ref> ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.<ref>శాంటిమే చటర్జీ, ఈనాక్షి చటర్జీ, ''సత్యేంద్ర నాథ్ బోస్, 2002 reprint, p. 5, నేషనల్ బుక్ ట్రస్ట్, ISBN 81-237-0492-5''</ref> ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.<ref>ఎ.కె.సేన్(1997). "సర్ జెసీ బోస్ అండ్ రేడియో సైన్స్", ''Microwave Symposium Digest'' '''2''' (8-13), p. 557-560.</ref> ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
== జీవితం ==
===రేడియో తరంగాలు===
[[File:Microwave Apparatus - Jagadish Chandra Bose Museum - Bose Institute - Kolkata 2011-07-26 4051.JPG|thumb|upright=1.3|బోస్ కు చెందిన 60 GHz ల మైక్రోవేవ్ సాధనం, బోస్ ఇంస్టిట్యూట్ లో గలదు.]]
సర్ జగదీష్ చంద్ర బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 vamsi had born సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
== మూలాలు ==
|