టక్కరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రఘుబాబు నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:చక్రి సంగీతం అందించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 55: పంక్తి 55:
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
[[వర్గం:రఘుబాబు నటించిన చిత్రాలు]]
[[వర్గం:రఘుబాబు నటించిన చిత్రాలు]]
[[వర్గం:చక్రి సంగీతం అందించిన సినిమాలు]]

13:55, 11 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

టక్కరి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం అమ్మ రాజశేఖర్
తారాగణం నితిన్, సదా, ఆలీ (నటుడు), చంద్రమోహన్, రఘుబాబు, సుధ, వేణు మాధవ్, సాయాజీ షిండే
విడుదల తేదీ 23 నవంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

టక్కరి 2007, నవంబర్ 23న విడుదలైన తెలుగు చలన చిత్రం. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ననితిన్, సదా, ఆలీ (నటుడు), సుధ, వేణు మాధవ్, సాయాజీ షిండే తదితరులు ముఖ్య పత్రాలలో నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు.

కథ

తిరుపతి ఇష్టం వచ్చినట్టు తిరిగే యువకుడు. ఈయన తిరుగుళ్లు భరించలేక ఆయన తల్లిదండ్రులు(చంద్రమోహన్, సుధ) ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. తిరు(షార్ట్ నేమ్) లో మార్పు రాకపోవడంతో కోపం వచ్చిన ఆయన తండ్రి ఇల్లు విడిచివెళ్లిపొమ్మంటాడు. ఇల్లువదిలిన తిరు ఆ రాత్రి దేవాలయంలో పడుకుంటాడు. పొద్దున లేవగానే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. పేరు ప్రియ(సదా). యధాప్రకారమే మన హీరో ప్రేమలో పడతాడు. ప్రియ పేరుగాంచిన వ్యాపారి గురు (షాయాజీ షిండే) చెల్లెలు. తిరు తన ప్రేమను నేరుగా చెప్పకుండా కొత్తదనం కోసం అన్నట్టుగా కొత్త రూట్లో వెళతాడు. ప్రియ అన్న గురును కలిసి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతాడు. తనతో చెప్పకుండా నేరుగా పెద్దలతో చెప్పడం నచ్చి ప్రియ కూడా ప్రేమలో పడుతుంది. గురు ఒప్పుకున్నాడా, వారి ప్రేమ ఫలించిందా, తిరు తిరిగి ఇంటికి చేరుకున్నాడా అన్నది మిగిలిన కథ.

నటవర్గం

  1. నితిన్
  2. సదా
  3. ఆలీ (నటుడు)
  4. చంద్రమోహన్
  5. రఘుబాబు
  6. సుధ
  7. వేణు మాధవ్
  8. సాయాజీ షిండే

సాంకేతికవర్గం

  • దర్శకుడు: అమ్మ రాజశేఖర్
  • నిర్మాత: పరుచూరి శ్రీవరం ప్రసాద్
  • సంగీత దర్శకుడు: చక్రి

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=టక్కరి&oldid=2192710" నుండి వెలికితీశారు