"మాధవి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== తొలిదశ ==
మాధవి హైదరాబాదులో[[హైదరాబాదు]] లో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చిన్నతనంలోనే ఉమా మహేశ్వరి వద్ద భరతనాట్యం మరియు భట్ వద్ద జానపద నృత్యం నేర్చుకొని వేలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె విద్యాభ్యాసం హైదరాబాదు అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.<ref>{{cite web|url=http://maadhavi.com/about_childhood.html |title=Maadhavi |publisher=Maadhavi |date= |accessdate=2012-06-09}}</ref> ఎనిమిదో తరగతి చదువుతుండగా రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని దాసరి నారాయణరావు చూసి, తను తీయబోయే కొత్త సినిమాకో నూతన నటి కావాలని ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సినిమా రంగంలో ప్రవేశపెట్టాడు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండటంతో కనక విజయలక్ష్మిని ఆయన 'మాధవి' అని సినీనామకరణం చేశాడు.<ref>[http://telugukichidi.blogspot.com/2012/09/blog-post.html ఐదో పడిలో అందాల భరిణ .... 'మాధవి' - కనకదుర్గ ఇంటర్వ్యూ]</ref>
 
1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి [[న్యూజెర్సీ]]లో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.<ref>http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html</ref>
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2194280" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ