అడవి దొంగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:


== కథ ==
== కథ ==
వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.



== తారాగణం ==
== తారాగణం ==
* టార్జాన్ గా చిరంజీవి
* కాళిదాసు గా చిరంజీవి
* సరోజ గా రాధ
* సరోజ గా రాధ
* శాంభవి గా శారద
* వసుంధర గా శారద
* విశ్వం గా సూరపనేని శ్రీధర్
* అప్పల నాయుడు గా రావు గోపాలరావు
* అప్పల నాయుడు గా రావు గోపాలరావు
* నూతన్ ప్రసాద్
* కొండల నాయుడు గా నూతన్ ప్రసాద్
* జగ్గయ్య
* వసుంధర అన్నయ్య గా జగ్గయ్య
* రంగనాథ్
* ఫారెస్టు అధికారి గా రంగనాథ్
* పులిగాడు గా చలపతి రావు
* పులిగాడు గా చలపతి రావు
* అల్లు రామలింగయ్య
* అవధాని గా అల్లు రామలింగయ్య
* పి. ఎల్. నారాయణ
* సూరీడు గా పి. ఎల్. నారాయణ
* మాడా వెంకటేశ్వర రావు
* మాడా వెంకటేశ్వర రావు
* చిడతల అప్పారావు
* చిడతల అప్పారావు

11:29, 19 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

అడవి దొంగ
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం చిరంజీవి,రాధ,శారద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ గోపి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

అడవి దొంగ 1985 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రధారులు.

కథ

వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.

తారాగణం

  • కాళిదాసు గా చిరంజీవి
  • సరోజ గా రాధ
  • వసుంధర గా శారద
  • విశ్వం గా సూరపనేని శ్రీధర్
  • అప్పల నాయుడు గా రావు గోపాలరావు
  • కొండల నాయుడు గా నూతన్ ప్రసాద్
  • వసుంధర అన్నయ్య గా జగ్గయ్య
  • ఫారెస్టు అధికారి గా రంగనాథ్
  • పులిగాడు గా చలపతి రావు
  • అవధాని గా అల్లు రామలింగయ్య
  • సూరీడు గా పి. ఎల్. నారాయణ
  • మాడా వెంకటేశ్వర రావు
  • చిడతల అప్పారావు

పాటలు

  • వానా వానా వందనం
  • చల్లగాలి
  • ఇది ఒక నందనవనమూ
  • ఓం నమ: శివాయ
  • వీర విక్రమ
"https://te.wikipedia.org/w/index.php?title=అడవి_దొంగ&oldid=2198177" నుండి వెలికితీశారు