అడవి దొంగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచార పెట్టెలో మరిన్ని వివరాలు చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
name = అడవి దొంగ |
name = అడవి దొంగ |
director = [[కె.రాఘవేంద్రరావు]]|
director = [[కె.రాఘవేంద్రరావు]]|
producer = చలసాని గోపి|
producer = [[చలసాని గోపి]]|
writer = పరుచూరి సోదరులు <small>(కథ, సంభాషణలు)</small>|
writer = [[పరుచూరి సోదరులు]] <small>(కథ, సంభాషణలు)</small>|
released = {{Film date|1985|11|19}}
released = {{Film date|1985|11|19}}|
image = adavidonga.jpg|
image = adavidonga.jpg|
language = తెలుగు|
language = తెలుగు|
పంక్తి 10: పంక్తి 10:
music = [[కె. చక్రవర్తి]]|
music = [[కె. చక్రవర్తి]]|
starring = [[చిరంజీవి]],[[రాధ]],[[శారద]]|
starring = [[చిరంజీవి]],[[రాధ]],[[శారద]]|
editor = డి. వెంకటరత్నం|
editor = [[డి. వెంకటరత్నం]]|
cinematography = కె. ఎస్. ప్రకాష్|
cinematography = [[కె. ఎస్. ప్రకాష్]]|
}}
}}



11:38, 19 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

అడవి దొంగ
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనపరుచూరి సోదరులు (కథ, సంభాషణలు)
నిర్మాతచలసాని గోపి
తారాగణంచిరంజీవి,రాధ,శారద
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాష్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1985 నవంబరు 19 (1985-11-19)
భాషతెలుగు

అడవి దొంగ 1985 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రధారులు.

కథ

వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.

తారాగణం

  • కాళిదాసు గా చిరంజీవి
  • సరోజ గా రాధ
  • వసుంధర గా శారద
  • విశ్వం గా సూరపనేని శ్రీధర్
  • అప్పల నాయుడు గా రావు గోపాలరావు
  • కొండల నాయుడు గా నూతన్ ప్రసాద్
  • వసుంధర అన్నయ్య గా జగ్గయ్య
  • ఫారెస్టు అధికారి గా రంగనాథ్
  • పులిగాడు గా చలపతి రావు
  • అవధాని గా అల్లు రామలింగయ్య
  • సూరీడు గా పి. ఎల్. నారాయణ
  • మాడా వెంకటేశ్వర రావు
  • చిడతల అప్పారావు

పాటలు

  • వానా వానా వందనం
  • చల్లగాలి
  • ఇది ఒక నందనవనమూ
  • ఓం నమ: శివాయ
  • వీర విక్రమ
"https://te.wikipedia.org/w/index.php?title=అడవి_దొంగ&oldid=2198193" నుండి వెలికితీశారు