చట్టానికి కళ్లులేవు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:

'''చట్టానికి కళ్ళు లేవు''' 1981 లో [[ఎస్. ఎ. చంద్రశేఖర్]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[చిరంజీవి]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[మాధవి]] ప్రధాన పాత్రలు పోషించారు.

== కథ ==
పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, విజయ్ అక్కా తమ్ముళ్ళు. ఇద్దరూ చిన్నతనంలో తమ తండ్రి మరణానికి కారణమైన జాన్, జావెద్, జనార్ధన్ అనే ముగ్గురు హంతకుల కోసం వెతుకుతుంటారు. దుర్గ వాళ్ళు చేసిన నేరాలు కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయాలని చూస్తుంటుంది. కానీ విజయ్ కి మాత్రం చట్టంలో లొసుగుల వల్ల వాళ్ళను ఎప్పటికీ పట్టులేమనే నమ్మకం ఉంటుంది. ఎలాగైనా చట్టం కళ్ళు గప్పి ఒక్కొక్కరిని మట్టు పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. తెలివిగా పథకం వేసి జాన్, జనార్ధన్ లను మట్టు పెడతాడు. ఈ కేసు విచారణ చేస్తున్న దుర్గకు ఆటంకం కలుగుతుంది. తమ్ముడి మీద అనుమానం కలుగుతుంది కానీ నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకవు. చివరికి దుర్గ జావెద్ అక్రమాలని పసిగట్టి అతన్ని అరెస్టు చేయడానికి వెళుతుంది. జావెద్ ఆమెను అపహరిస్తాడు. సమయానికి విజయ్ వచ్చి ఆమెను కాపాడి అతన్ని చంపడంతో కథ ముగుస్తుంది.

== తారాగణం ==
== తారాగణం ==
* చిరంజీవి
* విజయ్ గా చిరంజీవి
* లక్ష్మి
* పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ గా లక్ష్మి
* మాధవి
* రేఖ గా మాధవి
* హేమసుందర్
* జాన్ గా హేమసుందర్
* కన్నడ ప్రభాకర్
* ప్రభాకర్ రెడ్డి
* నారాయణ రావు
* మాడా వెంకటేశ్వర రావు

== మూలాలు ==
== మూలాలు ==

15:04, 25 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

చట్టానికి కళ్లులేవు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎ. చంద్రశేఖర్
తారాగణం చిరంజీవి,
లక్ష్మి,
నారాయణరావు
సంగీతం కృష్ణచంద్ర
భాష తెలుగు

చట్టానికి కళ్ళు లేవు 1981 లో ఎస్. ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, లక్ష్మి, మాధవి ప్రధాన పాత్రలు పోషించారు.

కథ

పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, విజయ్ అక్కా తమ్ముళ్ళు. ఇద్దరూ చిన్నతనంలో తమ తండ్రి మరణానికి కారణమైన జాన్, జావెద్, జనార్ధన్ అనే ముగ్గురు హంతకుల కోసం వెతుకుతుంటారు. దుర్గ వాళ్ళు చేసిన నేరాలు కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయాలని చూస్తుంటుంది. కానీ విజయ్ కి మాత్రం చట్టంలో లొసుగుల వల్ల వాళ్ళను ఎప్పటికీ పట్టులేమనే నమ్మకం ఉంటుంది. ఎలాగైనా చట్టం కళ్ళు గప్పి ఒక్కొక్కరిని మట్టు పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. తెలివిగా పథకం వేసి జాన్, జనార్ధన్ లను మట్టు పెడతాడు. ఈ కేసు విచారణ చేస్తున్న దుర్గకు ఆటంకం కలుగుతుంది. తమ్ముడి మీద అనుమానం కలుగుతుంది కానీ నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకవు. చివరికి దుర్గ జావెద్ అక్రమాలని పసిగట్టి అతన్ని అరెస్టు చేయడానికి వెళుతుంది. జావెద్ ఆమెను అపహరిస్తాడు. సమయానికి విజయ్ వచ్చి ఆమెను కాపాడి అతన్ని చంపడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

  • విజయ్ గా చిరంజీవి
  • పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ గా లక్ష్మి
  • రేఖ గా మాధవి
  • జాన్ గా హేమసుందర్
  • కన్నడ ప్రభాకర్
  • ప్రభాకర్ రెడ్డి
  • నారాయణ రావు
  • మాడా వెంకటేశ్వర రావు

మూలాలు