చట్టానికి కళ్లులేవు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox film|
{{సినిమా|
name = చట్టానికి కళ్లులేవు |
name = చట్టానికి కళ్లులేవు |
director = [[ఎస్.ఎ. చంద్రశేఖర్]]|
director = [[ఎస్.ఎ. చంద్రశేఖర్]]|
writer = మైలవరపు గోపి (మాటలు)|
story = శోభ|
producer = వంకినేని సత్యనారాయణ (నిర్మాత), అట్లూరి పూర్ణచంద్రరావు (సమర్పణ)|
studio = శ్రీకర్ ప్రొడక్షన్స్|
year = 1981|
year = 1981|
image = chattanikikallulevu.jpg|
image = chattanikikallulevu.jpg|
language = తెలుగు|
language = తెలుగు|
music = కృష్ణ - చక్ర|
]]|
music = [[కృష్ణచంద్ర]]|
starring = [[చిరంజీవి]],<br>[[లక్ష్మి (నటి)|లక్ష్మి]],<br>[[జి.నారాయణరావు(నటుడు)|నారాయణరావు]]|
starring = [[చిరంజీవి]],<br>[[లక్ష్మి (నటి)|లక్ష్మి]],<br>[[జి.నారాయణరావు(నటుడు)|నారాయణరావు]]|
editing = గౌతం రాజు|
cinematography = డి. డి. ప్రసాద్|
}}
}}


పంక్తి 22: పంక్తి 27:
* జాన్ గా హేమసుందర్
* జాన్ గా హేమసుందర్
* కన్నడ ప్రభాకర్
* కన్నడ ప్రభాకర్
* సిలోన్ మనోహర్
* ప్రభాకర్ రెడ్డి
* ప్రభాకర్ రెడ్డి
* నారాయణ రావు
* నారాయణ రావు
* రమణ మూర్తి
* రావి కొండలరావు
* మాడా వెంకటేశ్వర రావు
* మాడా వెంకటేశ్వర రావు
* సారధి
* పి. జె. శర్మ
* మల్లాది
* అంజాద్ కుమార్
* థం
* పండరీబాయి
* జయశీల
* జయపద్మ
* నీలిమ
* మాస్టర్ మధు
* బేబి వరలక్ష్మి


== పాటలు ==
== పాటలు ==

15:24, 25 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

చట్టానికి కళ్లులేవు
దర్శకత్వంఎస్.ఎ. చంద్రశేఖర్
రచనమైలవరపు గోపి (మాటలు)
కథశోభ
నిర్మాతవంకినేని సత్యనారాయణ (నిర్మాత), అట్లూరి పూర్ణచంద్రరావు (సమర్పణ)
తారాగణంచిరంజీవి,
లక్ష్మి,
నారాయణరావు
ఛాయాగ్రహణండి. డి. ప్రసాద్
కూర్పుగౌతం రాజు
సంగీతంకృష్ణ - చక్ర
నిర్మాణ
సంస్థ
శ్రీకర్ ప్రొడక్షన్స్
భాషతెలుగు

చట్టానికి కళ్ళు లేవు 1981 లో ఎస్. ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, లక్ష్మి, మాధవి ప్రధాన పాత్రలు పోషించారు.

కథ

పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, విజయ్ అక్కా తమ్ముళ్ళు. ఇద్దరూ చిన్నతనంలో తమ తండ్రి మరణానికి కారణమైన జాన్, జావెద్, జనార్ధన్ అనే ముగ్గురు హంతకుల కోసం వెతుకుతుంటారు. దుర్గ వాళ్ళు చేసిన నేరాలు కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయాలని చూస్తుంటుంది. కానీ విజయ్ కి మాత్రం చట్టంలో లొసుగుల వల్ల వాళ్ళను ఎప్పటికీ పట్టులేమనే నమ్మకం ఉంటుంది. ఎలాగైనా చట్టం కళ్ళు గప్పి ఒక్కొక్కరిని మట్టు పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. తెలివిగా పథకం వేసి జాన్, జనార్ధన్ లను మట్టు పెడతాడు. ఈ కేసు విచారణ చేస్తున్న దుర్గకు ఆటంకం కలుగుతుంది. తమ్ముడి మీద అనుమానం కలుగుతుంది కానీ నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకవు. చివరికి దుర్గ జావెద్ అక్రమాలని పసిగట్టి అతన్ని అరెస్టు చేయడానికి వెళుతుంది. జావెద్ ఆమెను అపహరిస్తాడు. సమయానికి విజయ్ వచ్చి ఆమెను కాపాడి అతన్ని చంపడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

  • విజయ్ గా చిరంజీవి
  • పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ గా లక్ష్మి
  • రేఖ గా మాధవి
  • జాన్ గా హేమసుందర్
  • కన్నడ ప్రభాకర్
  • సిలోన్ మనోహర్
  • ప్రభాకర్ రెడ్డి
  • నారాయణ రావు
  • రమణ మూర్తి
  • రావి కొండలరావు
  • మాడా వెంకటేశ్వర రావు
  • సారధి
  • పి. జె. శర్మ
  • మల్లాది
  • అంజాద్ కుమార్
  • థం
  • పండరీబాయి
  • జయశీల
  • జయపద్మ
  • నీలిమ
  • మాస్టర్ మధు
  • బేబి వరలక్ష్మి

పాటలు

ఈ సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి.[1]

  • చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
  • ఈ సొగసే
  • ఎవ్వరికీ చెప్పొద్దు
  • కలిసిపో నా కళ్ళలో

మూలాలు

  1. "చట్టానికి కళ్ళు లేవు పాటలు". naasongs.com. Retrieved 25 September 2017.