రణధీర్ గట్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 28: పంక్తి 28:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:తెలుగు సినిమా నటులు]]

03:05, 26 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

రణధీర్ గట్ల
జననం
హైదరాబాదు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం

రణధీర్ గట్ల ఒక తెలుగు సినిమా నటుడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.[1]

వ్యక్తిగత జీవితం

రణధీర్ హైదరాబాదు లో పుట్టి పెరిగాడు. సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎం. బి. ఏ పూర్తి చేశాడు. తరువాత ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తూ కొన్నేళ్ళు బెంగళూరు లో ఉన్నాడు. సినిమాల్లో ప్రవేశించక మునుపు కొన్ని ప్రకటనల్లో కనిపించాడు.

సినిమాలు

2007 లో శేఖర్ కమ్ముల అందరూ కొత్త వాళ్ళతో తాను తీయబోయే సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్లో పాల్గొన్నాడు. అప్పటికి పూర్వ నటనానుభవం లేదు.

మూలాలు

  1. "చిట్ చాట్ : రణధీర్ – ఏ సినిమాకైనా కథే హీరో.!". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 24 September 2017.