మార్పులు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
{{మొలక}}
[[బొమ్మ:Ethipothala.jpg|thumb|right|250px|ఎత్తిపోతల జలపాతము]]
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల[[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముత్తుకూరు(దుర్గి)|ముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తుమురుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.
 
 
యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల)గా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక [[సినిమా]] షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ లోయ ప్రాంతం కళకలలాడుతూ ఉంటుంది.
 
[[ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ]] వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/220714" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ