తాటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి అక్షరదోష సవరణ
చి Robot-assisted disambiguation: తాండ్ర - Changed link(s) to తాటి తాండ్ర
పంక్తి 38: పంక్తి 38:
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
*తాటిచెట్టు [[కలప]] గట్టిగా ఉండి [[ఇల్లు]] కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
*తాటిచెట్టు [[కలప]] గట్టిగా ఉండి [[ఇల్లు]] కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
*తాటి [[పండ్లు]], [[ముంజెలు]], కంజి మంచి ఆహార పదార్ధాలు. తాటి [[కల్లు]] ఒకరకమైన [[మద్యం]]. తాటిపండ్ల నుండి [[తాండ్ర]] తయారుచేస్తారు.
*తాటి [[పండ్లు]], [[ముంజెలు]], కంజి మంచి ఆహార పదార్ధాలు. తాటి [[కల్లు]] ఒకరకమైన [[మద్యం]]. తాటిపండ్ల నుండి [[తాటి తాండ్ర|తాండ్ర]] తయారుచేస్తారు.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

17:28, 2 జనవరి 2008 నాటి కూర్పు

తాటి
కంబోడియాలో తాటిచెట్లు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
బొరాసస్

జాతులు

See text.

తాటి చెట్టు పామే కుటుంబానికి చెందిన ఒక చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా మరియు న్యూగినియాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు ఆంధ్రుల నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అంటారు.

లక్షణాలు

  • నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
  • వింజామరాకార సరళ పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
  • ఒక తాటిపండులో మూడు టెంకలు ఉంటాయి.

తాటి జాతులు

ఉపయోగాలు

తాటి పండ్లు.

తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తాటి&oldid=221940" నుండి వెలికితీశారు