బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot-assisted disambiguation: రాజుపాలెం
చి Robot-assisted disambiguation: తిప్పనపల్లె - Changed link(s) to తిప్పనపల్లె (బద్వేలు)
పంక్తి 31: పంక్తి 31:
* [[పుట్టాయపల్లె]]
* [[పుట్టాయపల్లె]]
* [[రాజుపాలెం (బద్వేలు)|రాజుపాలెం]]
* [[రాజుపాలెం (బద్వేలు)|రాజుపాలెం]]
* [[తిప్పనపల్లె]]
* [[తిప్పనపల్లె (బద్వేలు)|తిప్పనపల్లె]]
* [[తిరువేంగళాపురం]]
* [[తిరువేంగళాపురం]]
* [[వనంపుల]]
* [[వనంపుల]]

17:40, 2 జనవరి 2008 నాటి కూర్పు

  ?బద్వేలు మండలం
కడప • ఆంధ్ర ప్రదేశ్
కడప జిల్లా పటంలో బద్వేలు మండల స్థానం
కడప జిల్లా పటంలో బద్వేలు మండల స్థానం
కడప జిల్లా పటంలో బద్వేలు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం బద్వేలు
జిల్లా (లు) కడప
గ్రామాలు 21
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
46,392 (2001 నాటికి)
• 23343
• 23049
• 62.19
• 75.92
• 48.45


బద్వేలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.

చరిత్ర

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము.

మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది.

నేడు బద్వేలు కడప జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.

పొతులూరి వీరబ్రహ్మం స్వాములవారు ఇక్కడ కు 20 కి.మీ. దూరము న గల ప్రదేశము లొ సమాధి చందారు. బద్వేలు పట్టణము ఎంతొ ప్రశాంతమైన ప్రదేశము.

గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=బద్వేలు&oldid=222010" నుండి వెలికితీశారు