"సూర్యకాంతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  13 సంవత్సరాల క్రితం
చి
Robot-assisted disambiguation: తోడికోడళ్లు - Changed link(s) to తోడికోడళ్ళు (1957 సినిమా)
చి (Robot-assisted disambiguation: తోడికోడళ్ళు - Changed link(s) to తోడికోడళ్ళు (1957 సినిమా))
చి (Robot-assisted disambiguation: తోడికోడళ్లు - Changed link(s) to తోడికోడళ్ళు (1957 సినిమా))
 
 
ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] - సూర్యకాంతం, [[రమణారెడ్డి]] - సూర్యకాంతం, [[ఎస్.వి.రంగారావు]] - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే ''అందులో సూర్యకాంతం వుందా?'' అని ప్రేక్షకులూ, ''తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా?'' అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. [[చక్రపాణి]] (1954), [[దొంగరాముడు]] (1955), [[చిరంజీవులు]] (1956), [[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్లు]] (1957), [[అత్తా ఒకింటి కోడలే]] (1958), [[ఇల్లరికం]] (1959), [[భార్యాభర్తలు]] (1961), [[గుండమ్మకథ]] (1962), [[కులగోత్రాలు]] (1962), [[దాగుడుమూతలు]] (1964), [[అత్తగారు-కొత్తకోడలు]], [[మూహూర్తబలం]] (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.
 
==నటనా శైలి==
* [[భాగ్యరేఖ]] (1957)
* [[మాయాబజార్]] (1957)
* [[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్ళు]] (1957)
* [[దొంగల్లో దొర]] (1957)
* [[అప్పుచేసి పప్పుకూడు]] (1959)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/222220" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ