కొర్లగుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 130: పంక్తి 130:


{{ముసునూరు మండలంలోని గ్రామాలు}}
{{ముసునూరు మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]

18:26, 20 అక్టోబరు 2017 నాటి కూర్పు

కొర్లగుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముసునూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్
జనాభా (2011)
 - మొత్తం 1,910
 - పురుషుల సంఖ్య 988
 - స్త్రీల సంఖ్య 922
 - గృహాల సంఖ్య 536
పిన్ కోడ్ 521 201
ఎస్.టి.డి కోడ్ 08656

కొర్లగుంట, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

నూజివీడు, లింగపాలెం, రెడ్డిగూడెం, అగిరిపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ధర్మాజీగూడెం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 48 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, కొర్లగుంట.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్ (26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,910 - పురుషుల సంఖ్య 988 - స్త్రీల సంఖ్య 922 - గృహాల సంఖ్య 536;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.[2] ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 846, గ్రామంలో నివాసగృహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.


మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Korlagunta". Retrieved 21 June 2016. {{cite web}}: External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[1] ఈనాడు మెయిన్; 2013,జూలై-14; 5వపేజీ.