"లైసోసోము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎లైసోసోములు(Lysosomes): AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB)
చి
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
లైసోసోములు[[లైసోసోము]]<nowiki/>లు త్వచనిర్మిత ఆశయాలవంటి నిర్మాణాలు. ఇవి చాలా రకాల [[ఎంజైము]]లతో నింపబడి ఉంటాయి. ఈ ఎంజైములన్నింటినీ కలిపి 'ఆసిడ్ హైడ్రోలేసులు' అంటారు. ఈ ఎంజైములు[[ఎంజైము]]<nowiki/>లు ప్రోటోజోవన్ లలో ఆహార పదార్ధాల కణాంతస్థ జీర్ణక్రియకు చాలా అవసరం. కణంలోని నిరుపయోగ సూక్ష్మాంగాలను నిర్మూలించటంలో కూడా ఇవి పాల్గొంటాయి. అందువల్లనే లైసోసోములను 'ఆత్మహత్య తిత్తులు' (Suicidal bags) అంటారు. ఇవి కణంలోకి ప్రవేశించిన బాక్టీరియాను కూడా చంపేస్తాయి. ఇవి కణాంతర జీర్ణక్రియను నిర్వహించేటప్పుడు బహురూపకతను ప్రదర్శిస్తాయి.
 
===లైసోసోములు(Lysosomes)===
===ఉనికి===
* జీర్ణక్రియలను, జలవిశ్లేషణలను నిర్వర్తించే కణాల్లో లైసోసోములనేవి చల అథికంగా ఉంటాయి.
*RBC, [[కాలేయం]], [[క్లోమం]], [[ఎముక]], [[మృదులాస్థి]], [[మూత్రపిండము|మూత్రపిండం]], [[థైరాయిడ్ గ్రంధి|థైరాయిడ్]] గ్రంథి, బాహ్య చర్మం మొదలైన నిర్మాణంలోలైసోసోములు అధికంగా ఉంటాయి.
 
===నిర్మాణం(Structure)===
* లైసోసోములు అండాకారంలో గాని నిరాకారంగాగా ఉంటాయి.
* ఈ నిర్మాణాల చుట్టూ ఒకే ప్రమాణ త్వచం [Unit membrane] ఆవరించి ఉండి ద్రవ మొజాయిక్ పద్ధతిలో ఉన్న ప్లాస్మాత్వచాన్ని పోలి ఉంటుంది.
* సముద్రంలాగా ఉన్నఫాస్పోలిపిడు పరమాణువుల[[పరమాణువు]]<nowiki/>ల మధ్యలో మంచు గడ్డలాగా [[ప్రోటీను]] పరమణువులు తేలియాడుతూ ఉంటాయి.
* ఫాస్ఫోలిపిడు పరమాణువులు రెండు పొరలుగా అమరి ఉంటాయి.
* జలవిరోధ గుణం గల ధ్రువ అంత్యాలు లోపలి వైపుకు జల సఖ్య గుణంగల ధ్రువ శిరో భాగాలు పరిధీయం గాను అమరి ఉంటాయి.
1,91,156

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2224549" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ