Coordinates: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907

చిలకపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 146: పంక్తి 146:
[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,సెప్టెంబరు-27; 1వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,సెప్టెంబరు-27; 1వపేజీ.
{{సంతనూతలపాడు మండలంలోని గ్రామాలు}}
{{సంతనూతలపాడు మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]

16:06, 21 అక్టోబరు 2017 నాటి కూర్పు

చిలకపాడు
—  రెవిన్యూ గ్రామం  —
చిలకపాడు is located in Andhra Pradesh
చిలకపాడు
చిలకపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మంచాల సుశీల
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 1,077
 - స్త్రీల సంఖ్య 1,125
 - గృహాల సంఖ్య 569
పిన్ కోడ్ 523 225
ఎస్.టి.డి కోడ్

చిలకపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

గుమ్మలంపాడు 5.6 కి.మీ, మంగమూరు 5.8 కి.మీ, అనకలపూడి 6.3 కి.మీ, పెరిదేపి 6.8 కి.మీ.

సమీప మండలాలు

సమీప పట్టణాలు

సంతనూతలపాడు 7 కి.మీ, కొండేపి 7.7 కి.మీ, చీమకుర్తి 12.5 కి.మీ, ఒంగోలు 16.3 కి.మీ. ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం ద్వారా నిధులు సమకూరడంతో గ్రామంలో, 2014,మే-21 నాడు, 25 సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపాలను 'నెడ్ క్యాప్" అను సంస్థతో ఏర్పాటు చేయించారు. [3]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామములో మౌలిక వసతులు

బ్యాంకులు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.

విద్యుత్తు

ఈ గ్రామములో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని 2016,సెప్టెంబరు-26న ప్రారంభించారు. ఇకనుండి ఈ కేంద్రం పరిధిలో ఉన్న చిలకపాడు, మద్దులూరు, ఎం.వేములపాడు, గొర్లమిట్ట, పి.తక్కెళ్ళపాడు మొదలగు 11 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. [6]

గ్రామములో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల సుశీల, 23 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం

ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటు చేసారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించారు. [4]&[5]

గ్రామములోని ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,202 - పురుషుల సంఖ్య 1,077 - స్త్రీల సంఖ్య 1,125 - గృహాల సంఖ్య 569

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,205.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,095, మహిళల సంఖ్య 1,110, గ్రామంలో నివాస గృహాలు 510 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 985 హెక్టారులు.

  • గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు మెయిన్; జూలై-24,2013; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-22; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-10; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,సెప్టెంబరు-27; 1వపేజీ.