పెదపరియ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎గ్రామనామ వివరణ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి. using AWB
చి →‎కోడ్స్: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 108: పంక్తి 108:


{{ఓజిలి మండలంలోని గ్రామాలు}}
{{ఓజిలి మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]

12:12, 27 అక్టోబరు 2017 నాటి కూర్పు

పెదపరియ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం ఓజిలి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,162
 - పురుషుల సంఖ్య 563
 - స్త్రీల సంఖ్య 599
 - గృహాల సంఖ్య 332
పిన్ కోడ్ 524402
ఎస్.టి.డి కోడ్

పెదపరియ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఓజిలి మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామనామ వివరణ

పెద్దపరియ అనే గ్రామనామంలో పెద్ద అనే పూర్వపదం, పరియ అనే ఉత్తరపదం ఉన్నాయి. వీటిలో పెద్ద అన్నది పరిణామసూచి. ఇక పరియ అన్న పదానికి బీడుగా ఉంచిన ప్రాంతం అనీ, నీరు నిలిచిన చిన్నపల్లం అనీ, లోతులేని చిన్న నీటి గుంట అనీ అర్థాలు ఉన్నాయి.[2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,162 - పురుషుల సంఖ్య 563 - స్త్రీల సంఖ్య 599 - గృహాల సంఖ్య 332

మూలాలు

కోడ్స్

  • పిన్ కోడ్: 524402
  • ఎస్.టీ.డీ.కోడ్:
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:
  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, పెద్దశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 241. Retrieved 10 March 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=పెదపరియ&oldid=2241319" నుండి వెలికితీశారు