ICD-10: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి మిగిలిన కొంచెం అనువాదం
పంక్తి 1: పంక్తి 1:
[[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] (WHO) చేత అమోదించబడిన [[అంతర్జాతీయ వ్యాధులు మరియు ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ]], 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడినది. పూర్తి వివరాలు [http://www.who.int/classifications/apps/icd/icd10online/ ఈ వెబ్ సైట్‌లో ] చూడవచ్చును.
{{అనువాదం}}
[[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] (WHO) చేత అమోదించబడిన [[అంతర్జాతీయ వ్యాధులు మరియు ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ]], 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడినది. పూర్తి వివరాలు ఈ క్రింది వెబ్ సైట్ లో ఉన్నవి. [http://www.who.int/classifications/apps/icd/icd10online/]


{| class="wikitable"
{| class="wikitable"
పంక్తి 14: పంక్తి 13:
| II
| II
| [[ICD-10 అధ్యాయము 2: Neoplasms; Chapter III: Diseases of the blood and blood-forming organs, and certain disorders involving the immune mechanism#C00-D48 - Neoplasms|C00-D48]]
| [[ICD-10 అధ్యాయము 2: Neoplasms; Chapter III: Diseases of the blood and blood-forming organs, and certain disorders involving the immune mechanism#C00-D48 - Neoplasms|C00-D48]]
| నియోప్లాజమ్స్ ([[:en:Neoplasms]]
| Neoplasms
|-
|-
| III
| III
పంక్తి 86: పంక్తి 85:
| XX
| XX
| [[ICD-10 అధ్యాయము 20: External causes of morbidity and mortality|V01-Y98]]
| [[ICD-10 అధ్యాయము 20: External causes of morbidity and mortality|V01-Y98]]
| External causes of morbidity and mortality
| రుగ్మత మరియు మరణాలకు (morbidity and mortality) బయటి కారణాలు
|-
|-
| XXI
| XXI
పంక్తి 97: పంక్తి 96:
|}
|}
<!--
<!--
==అనుబంధాలు==
==Appendices==
(Appendices)
* A. Morphology of [[Neoplasms]]
* A. Morphology of [[Neoplasms]]
* C. Classification of Drugs by American Hospital Formulary Service List Number and Their ICD-9-CM Equivalents
* C. Classification of Drugs by American Hospital Formulary Service List Number and Their ICD-9-CM Equivalents
పంక్తి 104: పంక్తి 104:
-->
-->
==ఇవికూడా చూడండి==
==ఇవికూడా చూడండి==
* [[:en:ICD#ICD10|ICD10]] -- ICD-10 కోడ్‌ల వివరాలకై వివిధ లింకులు
* [[ICD#ICD10]] -- provides multiple external links for looking up ICD-10 codes
* [[International Classification of Diseases for Oncology]]
* [[:en:International Classification of Diseases for Oncology|ఆంకాలజీకి సంబంధించిన వ్యాధుల అంతర్జాతీయ వర్గీకరణ]]


[[వర్గం:వైద్య మాన్యువల్లు]]
[[వర్గం:వైద్య మాన్యువల్లు]]

11:29, 5 జనవరి 2008 నాటి కూర్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేత అమోదించబడిన అంతర్జాతీయ వ్యాధులు మరియు ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ, 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడినది. పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్‌లో చూడవచ్చును.

అధ్యాయము విభాగాలు పేరు
I A00-B99 అంటువ్యాధులు మరియు పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధులు.
II C00-D48 నియోప్లాజమ్స్ (en:Neoplasms
III D50-D89 రక్తము మరియు ఇతర సంబంధ అవయవాల వ్యాధులు మరియు రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు.
IV E00-E90 వినాళగ్రంధులు, పోషకాహార మరియు జీవక్రియ సంబంధిత వ్యాధులు.
V F00-F99 మానసిక మరియు ప్రవర్తన రుగ్మతలు.
VI G00-G99 నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు.
VII H00-H59 కంటి జబ్బులు మరియు అనుబంధ అవయవాల వ్యాధులు.
VIII H60-H95 చెవి సంబంధ వ్యాధులు.
IX I00-I99 రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు.
X J00-J99 శ్వాస సంబంధ వ్యాధులు.
XI K00-K93 జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు.
XII L00-L99 చర్మవ్యాధులు.
XIII M00-M99 కండరాలు, ఎముకలు మరియు ఇతర ఆధార కణజాల వ్యాధులు.
XIV N00-N99 మూత్ర మరియు జననేంద్రియ సంబంధ వ్యాధులు.
XV O00-O99 గర్బం, శిశుజననం ముందు మరియు తరువాత వచ్చే వ్యాధులు.
XVI P00-P96 జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు.
XVII Q00-Q99 వంశపారంపరిక అవలక్షణాలు మరియు జన్యు సంబంధ వ్యాధులు.
XVIII R00-R99 వ్యాధి లక్షణాలు, ప్రయోగశాల పరిశీలనలు ఇతరత్రా వర్గీకరించబడనివి.
XIX S00-T98 దెబ్బలు, విష ప్రభావాలు మరియు తదితర బాహ్య కారణాల వల్ల కలిగే వ్యాధులు.
XX V01-Y98 రుగ్మత మరియు మరణాలకు (morbidity and mortality) బయటి కారణాలు
XXI Z00-Z99 Factors influencing health status and contact with health services
XXII U00-U99 ప్రత్యేక విధులకై సంకేతాలు.

ఇవికూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=ICD-10&oldid=224179" నుండి వెలికితీశారు