"సూర్యకాంతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==బాల్యం==
'''సూర్యకాంతం''' [[తూర్పు గోదావరి జిల్లా]] [[కాకినాడ]] దగ్గరున్న [[వెంకట కృష్ణరాయపురం]]లో [[1924]] [[అక్టోబర్ 28]]న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో [[హిందీ భాష|హిందీ]] సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. [[సినిమా]]<nowiki/>ల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక [[చెన్నై]] చేరుకొంది.<ref>http://www.imdb.com/name/nm0839763/bio</ref>
 
==సినీ జీవితం==
* {{imdb_name|0839763}}
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:1924 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2244988" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ