యమేశ్వరాలయం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 బైట్‌ను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB)
| website =
}}
'''యమేశ్వర''' లేదా '''జమేశ్వర''' ఆలయం ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం [[భువనేశ్వర్]] లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.
 
==నిర్మాణం==
ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. [[తూర్పు గాంగులు|తూర్పు గంగ రాజవంశీకుల]] చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది<ref name=ignca/>. ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.<ref name=ignca>http://ignca.nic.in/welcome.html</ref> ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.<ref name=ignca/> గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్టించబప్రతిష్ఠించబ<ref name=ignca/>
 
==పర్వదినాలు==
1,64,061

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2247070" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ