సినివారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''సినివారం''' తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.<ref name="‘సిని వారం సినిమాలు’">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=‘సిని వారం సినిమాలు’|url=https://www.ntnews.com/hyderabad-news/cini-varam-movies-1-1-514385.html|accessdate=8 November 2017|date=19 November 2016}}</ref>
'''సినివారం''' తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న
[[హైదరాబాద్]] లోని [[రవీంద్ర భారతి]] ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.<ref name="‘సిని వారం సినిమాలు’">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=‘సిని వారం సినిమాలు’|url=https://www.ntnews.com/hyderabad-news/cini-varam-movies-1-1-514385.html|accessdate=8 November 2017|date=19 November 2016}}</ref>


[[దస్త్రం:Cinivaram Poster.jpg|thumb|right|సినివారం పోస్టర్]]
[[దస్త్రం:Cinivaram Poster.jpg|thumb|right|సినివారం పోస్టర్]]

05:16, 11 నవంబరు 2017 నాటి కూర్పు

సినివారం తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.[1]

దస్త్రం:Cinivaram Poster.jpg
సినివారం పోస్టర్

మూలాలు

  1. నమస్తే తెలంగాణ (19 November 2016). "'సిని వారం సినిమాలు'". Retrieved 8 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=సినివారం&oldid=2256464" నుండి వెలికితీశారు