సినివారం: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
== రూపకల్పన == |
== రూపకల్పన == |
||
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలను పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తుంది. అందులో భాగంగా అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. |
|||
== మూలాలు == |
== మూలాలు == |
10:26, 11 నవంబరు 2017 నాటి కూర్పు
సినివారం తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.[1][2]
రూపకల్పన
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలను పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తుంది. అందులో భాగంగా అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది.
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ (19 November 2016). "'సిని వారం సినిమాలు'". Retrieved 8 November 2017.
- ↑ ఆంధ్రజ్యోతి (30 October 2016). "షార్ట్ఫిల్మ్స్ తీసే యువ దర్శకులకు బంపర్ఆఫర్!". Retrieved 11 November 2017.