సినివారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:


== రూపకల్పన ==
== రూపకల్పన ==
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలను పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తుంది. అందులో భాగంగా అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది.
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలను పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా [[మామిడి హరికృష్ణ]]ను నియమించింది.


== మూలాలు ==
== మూలాలు ==

10:29, 11 నవంబరు 2017 నాటి కూర్పు

దస్త్రం:Cinivaram Poster.jpg
సినివారం పోస్టర్

సినివారం తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.[1][2]

రూపకల్పన

తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలను పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణను నియమించింది.

మూలాలు

  1. నమస్తే తెలంగాణ (19 November 2016). "'సిని వారం సినిమాలు'". Retrieved 8 November 2017.
  2. ఆంధ్రజ్యోతి (30 October 2016). "షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే యువ దర్శకులకు బంపర్‌ఆఫర్!". Retrieved 11 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=సినివారం&oldid=2257434" నుండి వెలికితీశారు