లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
మూస మార్పు, ఆకృతి సవరణలు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{అయోమయం}} |
{{అయోమయం}} |
||
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|type = mandal||native_name=లక్సెట్టిపేట||district=అదిలాబాదు|mandal_map=Adilabad mandals outline32.png| latd=18.890961| longd=79.207714 | state_name=తెలంగాణ|mandal_hq=లక్సెట్టిపేట|villages=20|area_total=|population_total=50674|population_male=25501|population_female=25173|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.67|literacy_male=67.73|literacy_female=45.82|pincode = 504215}} |
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|type = mandal||native_name=లక్సెట్టిపేట||district=అదిలాబాదు|mandal_map=Adilabad mandals outline32.png| latd=18.890961| longd=79.207714 | state_name=తెలంగాణ|mandal_hq=లక్సెట్టిపేట|villages=20|area_total=|population_total=50674|population_male=25501|population_female=25173|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.67|literacy_male=67.73|literacy_female=45.82|pincode = 504215}} |
||
{{Infobox Settlement/sandbox| |
|||
|name = |
|||
|native_name = |
|||
|nickname = |
|||
|settlement_type = రెవిన్యూ గ్రామం |
|||
<!-- images and maps -----------> |
|||
|image_skyline = |
|||
|imagesize = |
|||
|image_caption = |
|||
|image_map = |
|||
|mapsize = 200px |
|||
|map_caption = |
|||
|image_map1 = |
|||
|mapsize1 = |
|||
|map_caption1 = |
|||
|image_dot_map = |
|||
|dot_mapsize = |
|||
|dot_map_caption = |
|||
|dot_x = |dot_y = |
|||
|pushpin_map = తెలంగాణ |
|||
|pushpin_label_position = right |
|||
|pushpin_map_caption = |
|||
|pushpin_mapsize = 200 |
|||
<!-- Location ------------------> |
|||
|subdivision_type = [[రాష్ట్రం]] |
|||
|subdivision_name = [[తెలంగాణ]] |
|||
|subdivision_type1 = [[జిల్లా]] |
|||
|subdivision_name1 = [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాదు]] |
|||
|subdivision_type2 = [[మండలం]] |
|||
|subdivision_name2 = |
|||
<!-- Politics -----------------> |
|||
|government_foonotes = |
|||
|government_type = |
|||
|leader_title = [[సర్పంచి]] |
|||
|leader_name = |
|||
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager --> |
|||
|leader_name1 = |
|||
|leader_title2 = |
|||
|leader_name2 = |
|||
|established_title = |
|||
|established_date = |
|||
<!-- Area ---------------------> |
|||
|area_magnitude = చ.కి.మీ |
|||
|unit_pref = |
|||
|area_footnotes = |
|||
|area_total_km2 = |
|||
<!-- Population -----------------------> |
|||
|population_as_of = 2011 |
|||
|population_footnotes = |
|||
|population_note = |
|||
|population_total = |
|||
|population_density_km2 = |
|||
|population_blank1_title = పురుషుల సంఖ్య |
|||
|population_blank1 = |
|||
|population_blank2_title =స్త్రీల సంఖ్య |
|||
|population_blank2 = |
|||
|population_blank3_title = గృహాల సంఖ్య |
|||
|population_blank3 = |
|||
<!-- literacy -----------------------> |
|||
|literacy_as_of = 2011 |
|||
|literacy_footnotes = |
|||
|literacy_total = |
|||
|literacy_blank1_title = పురుషుల సంఖ్య |
|||
|literacy_blank1 = |
|||
|literacy_blank2_title =స్త్రీల సంఖ్య |
|||
|literacy_blank2 = |
|||
<!-- General information ---------------> |
|||
|timezone = |
|||
|utc_offset = |
|||
|timezone_DST = |
|||
|utc_offset_DST = |
|||
| latd = |
|||
| latm = |
|||
| lats = |
|||
| latNS = N |
|||
| longd = |
|||
| longm = |
|||
| longs = |
|||
| longEW = E |
|||
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
|||
|elevation_m = |
|||
|elevation_ft = |
|||
<!-- Area/postal codes & others --------> |
|||
|postal_code_type = పిన్ కోడ్ |
|||
|postal_code = |
|||
|area_code = |
|||
|blank_name = ఎస్.టి.డి కోడ్ |
|||
|blank_info = |
|||
|blank1_name = |
|||
|website = |
|||
|footnotes = |
|||
}} |
|||
'''లక్సెట్టిపేట''' (Laksettipeta), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 504215. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి. |
'''లక్సెట్టిపేట''' (Laksettipeta), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 504215. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి. |
||
==వ్యవసాయం, పంటలు== |
==వ్యవసాయం, పంటలు== |
||
లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు మరియు రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228</ref> |
|||
;లక్షెట్టిపేట యొక్క ముఖ్యమైన సంఘటనలు: |
|||
[[బొమ్మ:CSI Church LXPT.jpg|left|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం]] |
|||
లక్షెట్టిపేట మండలము ఆదిలాబాద్ జిల్లాలోనే పేరెన్నికగన్న మండలము, గత ఫిబ్రవరి వరకు ఇది నియోజక వర్గముగా ఉంది. లక్షెట్ట్టిపేట అధికారుల పనితీరు, నిబద్దత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినాయి . లక్షెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, ఈ యొక్క క్రైస్తవ దేవాలయము 1930 లో ఇంగ్లాండ్ వారిచే నిర్మితమైనది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది. |
|||
== పట్టణ విశేషాలు == |
|||
;ఈ పట్టణమునకు సంబంధించిన మరికొన్ని వివరాలు: |
|||
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది. |
|||
== విద్యాసౌకర్యాలు == |
|||
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి. |
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి. |
||
# ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల |
|||
# ప్రైవేటు పాఠశాలలు : 4 |
|||
# ప్రైవేటు కాలేజీలు : 2 |
|||
==సకలజనుల సమ్మె== |
== సకలజనుల సమ్మె == |
||
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. |
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. |
||
==మండలంలోని గ్రామాలు== |
==మండలంలోని గ్రామాలు== |
||
పంక్తి 130: | పంక్తి 37: | ||
* [[గుల్లకోట]] |
* [[గుల్లకోట]] |
||
* [[మిట్టపల్లి (లక్సెట్టిపేట)|మిట్టపల్లి]] |
* [[మిట్టపల్లి (లక్సెట్టిపేట)|మిట్టపల్లి]] |
||
[[బొమ్మ:CSI Church LXPT.jpg|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం]] |
|||
==గుణాంకాలు== |
==గుణాంకాలు== |
||
;జనాభా (2011) - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173 |
;జనాభా (2011) - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173 |
||
పంక్తి 137: | పంక్తి 45: | ||
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01 |
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01 |
||
{{మూలాలజాబితా}}{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}}{{మంచిర్యాల జిల్లా మండలాలు}} |
|||
{{మూలాలజాబితా}} |
|||
{{అదిలాబాదు జిల్లా మండలాలు}} |
|||
{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}} |
|||
మా వూరికి ఈ పేరు రావడానికి ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది . |
|||
చాలా ఏళ్ళ క్రితం ఈ ఊరులో లక్కిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు ., కాని అతని వ్యాపారంలో లాభాలు తగ్గి నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపంతో ఈ ఊరును ఆనుకొని ఉన్న గోదావరి నదిలో దూకి చనిపోయాడు ., అతని పేరు మీదుగా లక్కిశెట్టి పేట ఏర్పడింది. కాల క్రమంలో ఇది లక్షిట్టిపేటగా మారింది. |
|||
[[en:Luxettipet]] |
[[en:Luxettipet]] |
01:03, 13 నవంబరు 2017 నాటి కూర్పు
లక్సెట్టిపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో అదిలాబాదు, లక్సెట్టిపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | లక్సెట్టిపేట |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 50,674 |
- పురుషులు | 25,501 |
- స్త్రీలు | 25,173 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.67% |
- పురుషులు | 67.73% |
- స్త్రీలు | 45.82% |
పిన్‌కోడ్ | 504215 |
లక్సెట్టిపేట (Laksettipeta), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 504215. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి.
వ్యవసాయం, పంటలు
లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు మరియు రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[1]
పట్టణ విశేషాలు
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
విద్యాసౌకర్యాలు
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.
- ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల
- ప్రైవేటు పాఠశాలలు : 4
- ప్రైవేటు కాలేజీలు : 2
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు
- దౌడేపల్లి
- తాలమళ్ళ
- చల్లంపేట్
- బాల్రావుపేట్
- జెండావెంకటాపూర్
- రంగపేట్
- చందారము
- వెంకటరావుపేట్
- ఎల్లారం
- కొత్తూర్
- ఊటుకూర్
- మోదెల
- లక్సెట్టిపేట
- ఇటిక్యాల్
- లింగాపూర్
- తిమ్మాపూర్
- లక్ష్మీపూర్
- పోతేపల్లి
- గుల్లకోట
- మిట్టపల్లి
గుణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
మూలాలు
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228