"దోర్నాల" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,276 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి (→‎వెలుపలి లంకెలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పెద్ద దోర్ణాల గ్రామ పంచాయతీ పరిధిలోని అయినముక్కలలో నూతనంగా నిర్మించిన మంతనాలమ్మ అమ్మవారి ఆలయంలో 2016,అక్టోబరు-16వ తెదీ ఆదివారంనాడు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వందలాదిమంది మహిళలు నైవేద్యాలు తయారుచేసి మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. [6]
===శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం===
దోర్నాల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా ఇక్కడా అయ్యప్పస్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగింది.
కేరళలోని శబరిమలై దేవాలయం నిర్మాణం ఏ విధంగా ఉంటుందో
అదే విధంగా అచ్చు గుద్దినట్లు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు.
ఇక్కడా ప్రతి కార్తీక మాసంలో భక్తులకి భోజన వసతి కలిపిస్తున్నారు
అంతే కాకుండా శ్రీశైలం వేళ్ళు యాత్రికులకు సేద తీరేందుకు ఏర్పాట్లు చేసి ఉన్నారు.
 
స్థల దాత:- శ్రీ బొగ్గరపు చెంచు వేంకట సుబ్బయ్య గారు
దేవాలయ ప్రెసిడెంట్:- శ్రీ గోనుగుంట్ల సుబ్బారావు గారు (శాశ్వతం)
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2258341" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ