"దోర్నాల" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3,116 bytes added ,  3 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు మరియు ఆధ్యాత్మిక విశేషాలు==
 
పెద్దదోర్ణాలలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, 2015,మార్చి-18వ తేదీ బుధవారం నాడు, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుని కళ్యాణం కన్నులపండువగా సాగినది. భక్తులు ఆనందపరవశులైనారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణులు ప్రదర్శించిన హరికథ, భక్తి గానాలు, భక్తులను పరవశంలో ముంచెత్తినవి. [4]
===శ్రీ మంతనాలమ్మవాసవి అమ్మవారికన్యకపరమేశ్వరి దేవి ఆలయం===
దోర్నాల గ్రామంలో స్థానిక వైశ్యులు అందరూ కలసి శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి దేవి ఆలయాన్ని నిర్మించి యున్నారు. ఈ ఆలయాన్ని అమ్మవారిశాల అనీ కూడా ప్రబోస్తుంటుంటారు. ఈ దేవాలయం గ్రామ నడిబొడ్డులో ఉండటం చేత కులాలకు అతీతంగా అందరూ భక్తులు ఈ దేవాలయంలోని దేవి నీ సేవిస్తూ ఉంటారు.
పెద్ద దోర్ణాల గ్రామ పంచాయతీ పరిధిలోని అయినముక్కలలో నూతనంగా నిర్మించిన మంతనాలమ్మ అమ్మవారి ఆలయంలో 2016,అక్టోబరు-16వ తెదీ ఆదివారంనాడు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వందలాదిమంది మహిళలు నైవేద్యాలు తయారుచేసి మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. [6]
ఈ దేవాలయంలో సంవత్సరంలో రెండు సార్లు ఉత్సవాలు జరిపిస్తారు. ఈ ఉత్సవలేని గ్రామంలో ఒక పండగ గా జరుపుకుంటారు.
శ్రీ వాసవి మత జన్మదినం
దసరా ఉత్సవాలు
 
ఈ ఆలయం లో అమ్మవారి అలంకారం విశేషంగా ఉంటుంది
ఇక్కడ దసరా ఉత్సవాల్లో భాగంగా వచ్చే దుర్గాష్టమి రోజున మహిషాసురుని వద ఘట్టం ముఖ్యమైనది మరియు అమ్మవారి ఊరేగింపు చాలా విశేషమైనవి...
 
===శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం===
దోర్నాల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా ఇక్కడా అయ్యప్పస్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగింది.
స్థల దాత:- శ్రీ బొగ్గరపు చెంచు వేంకట సుబ్బయ్య గారు
దేవాలయ ప్రెసిడెంట్:- శ్రీ గోనుగుంట్ల సుబ్బారావు గారు (శాశ్వతం)
 
===శ్రీ నరసింహ స్వామి దేవస్థానం===
శ్రీ నరసింహ స్వామీ వారి దేవాలయం గ్రామంలో చాలా పురాతనమైన దేవాలయం ఈ దేవాలయ నిర్మాణం శ్రీ కృష్ణ దేవరాయలు వారి ఆధ్వర్యంలో జరుపబడినది.
ఈ దేవాలయం లొనే నరసింహ స్వామీ వారితో పాటుగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు మరియు ఈశ్వరుడు కొలువై ఉన్నారు.
 
===శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం===
గ్రామంలో శ్రీ రామలింగేశ్వరా స్వామీ వారు కొండపై లింగమయా స్వామి గా కొలువై ఉన్నారు. ఆయన ఉన్న ఆ కొండని లింగమయా కొండగా భక్తులు ప్రస్తావిస్తారు. ఇక్కడి నుండి గ్రామాన్ని చూస్తే చుట్టూరా అనీ గ్రామాలు మరియు గ్రామం మొతం చాలా బాగా కనిపిస్తుంది.
 
===శ్రీ మంతనాలమ్మ అమ్మవారి ఆలయం===
పెద్ద దోర్ణాల గ్రామ పంచాయతీ పరిధిలోని అయినముక్కలలో నూతనంగా నిర్మించిన మంతనాలమ్మ అమ్మవారి ఆలయంలో 2016,అక్టోబరు-16వ తెదీ ఆదివారంనాడు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వందలాదిమంది మహిళలు నైవేద్యాలు తయారుచేసి మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. [6]
 
పెద్దదోర్ణాలలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, 2015,మార్చి-18వ తేదీ బుధవారం నాడు, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుని కళ్యాణం కన్నులపండువగా సాగినది. భక్తులు ఆనందపరవశులైనారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణులు ప్రదర్శించిన హరికథ, భక్తి గానాలు, భక్తులను పరవశంలో ముంచెత్తినవి. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2258350" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ