ఇల్లందు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,111 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో చేరినందున అనుగుణంగా మార్పులు చేసాను
చి (నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో చేరినందున అనుగుణంగా మార్పులు చేసాను)
|footnotes =
}}
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[తెలంగాణ]] రాష్ట్రములోని [[Bhadradriభద్రాద్రి kothagudemకొత్తగూడెం జిల్లా]|భద్రాద్రి Eకొత్తగూడెం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు<ref name="కింగ్”మూలం”",>తెలంగాణ "క్వీన్"ప్రభుత్వ వంటిఉత్తర్వు పేర్లున్నాయి.సంఖ్య ఇక్కడGO మైనింగ్Ms కార్యకలాపాలకుNo 100పైగా237 సంవత్సరాలRevenue చరిత్ర(DA-CMRF) ఉంది.Department, Dated: పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు11-10-2016</ref>.
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లొగడ ఖమ్మం జిల్లా,కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లెందు (యల్లెందు/Yellandu) మండలంను (1+6) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/</ref>
 
== పట్టణ విశేషాలు ==
ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100 పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
 
భౌగోళికంగా ఇల్లందు స్థానం {{coord|17.6|N|80.33|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Yellandu.html Falling Rain Genomics, Inc - Yellandu]</ref> సగటు ఎత్తు 205&nbsp;[[మీటర్]]లు (672&nbsp;[[అడుగు]]లు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ [[సింగరేణి]].
== గణాంకాలు==
2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 33,732.
 
== ప్రభుత్వం మరియు రాజకీయాలు ==
 
''' పౌర పరిపాలన '''
 
జమ్మికుంట [[పురపాలక సంఘము]] 1986 లో స్థాపించిబడింది. ఇది 24 వార్డులు కలిగి ఉన్న ఒక ''మూడవ గ్రేడ్'' [[పురపాలక సంఘము]]. ఈ పట్టణ అధికార పరిధి {{Convert|10.09|km2|mi2|abbr=on}}.<ref name = "civicbody" />
 
==విద్యా సంస్థలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2259869" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ