వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:
| map_state =
| map_state =
}}
}}
'''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్''' భారతీయ రైల్వేలకు చెందిన సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్. ఈ రైలు కాచీగూడ నుండి చిత్తూరు వరకు ప్రాయాణిస్తుంది. దీని సంఖ్య 12797 మరియు 12798<ref>http://www.hindu.com/2006/12/31/stories/2006123120450500.htm</ref><ref>http://articles.timesofindia.indiatimes.com/2003-01-05/hyderabad/27282956_1_fish-plates-gangmen-farmer</ref>
'''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్''' భారతీయ రైల్వేలకు చెందిన సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్. ఈ రైలు కాచీగూడ నుండి చిత్తూరు వరకు ప్రయాణిస్తుంది. దీని సంఖ్య 12797 మరియు 12798<ref>http://www.hindu.com/2006/12/31/stories/2006123120450500.htm</ref><ref>http://articles.timesofindia.indiatimes.com/2003-01-05/hyderabad/27282956_1_fish-plates-gangmen-farmer</ref>
==బయలుదేరు/చేరు సమయాలు==
==బయలుదేరు/చేరు సమయాలు==
12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచీగూడ నుండి 08:05 PM కు బయలుదేరి గమ్యస్థానమైన [[చిత్తూరు]]కు మరుసటి రోజు 08:55 AM కు చేరుతుంది.<ref>http://runningstatus.in/status/12797</ref>
12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచీగూడ నుండి 08:05 PM కు బయలుదేరి గమ్యస్థానమైన [[చిత్తూరు]]కు మరుసటి రోజు 08:55 AM కు చేరుతుంది.<ref>http://runningstatus.in/status/12797</ref>

22:42, 16 నవంబరు 2017 నాటి కూర్పు

ఈ వ్యాసం "కాచీగూడ" నుండి "చిత్తూరు" వరకు ప్రయాణించే రైలు గురించి. ఇదే పేరుతో ఉన్న సినిమా గూర్చి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చూడండి.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతతెలంగాణ/ఆంధ్రప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుకాచిగూడ
గమ్యంచిత్తూరు
ప్రయాణ దూరం708 km (440 mi)
సగటు ప్రయాణ సమయం12 గంటల 50 నిమిషాలు
రైలు నడిచే విధంప్రతీరోజూ
రైలు సంఖ్య(లు)12797 / 12798
సదుపాయాలు
శ్రేణులుమొదటి A/c,రెండవ A/c, మూడవ A/c, స్కీపర్ క్లాసు, అన్‌రిజర్వుడు
కూర్చునేందుకు సదుపాయాలుకలవు
పడుకునేందుకు సదుపాయాలుకలవు
సాంకేతికత
వేగం55 km/h (34 mph) సరాసరి వడితో 22 హాల్టులు
మార్గపటం
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రూటు మ్యాపు

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలకు చెందిన సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్. ఈ రైలు కాచీగూడ నుండి చిత్తూరు వరకు ప్రయాణిస్తుంది. దీని సంఖ్య 12797 మరియు 12798[1][2]

బయలుదేరు/చేరు సమయాలు

12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచీగూడ నుండి 08:05 PM కు బయలుదేరి గమ్యస్థానమైన చిత్తూరుకు మరుసటి రోజు 08:55 AM కు చేరుతుంది.[3]

12798 వెంకతాద్రి ఎక్స్‌ప్రెస్ తిరుగు ప్రయాణంలో చిత్తూరులో 05:30 PM కు బయలుదేరి కాచీగూడకు తరువాతి రోజు 06:20 AM కు కాచీగూడ చేరుతుంది.[4]

భోగీలు

ఒక మొదటి A/c కం రెండవ A/c,మూడు సెకండ్ A/c,మూడూ థర్డ్ A/c,పన్నెండు స్లీపర్ క్లాసు,ఐదు జనరల్ సిటింగ్ బోగీలు

ENG,GEN,GEN,HA1,A1,A2,A3,B1,B2,B3,S1,S2,S3,S4,S5,S6,S7,S8,S9,S10,S11,S12,GEN,GEN/SLR

మూలాలు

ఇతర లింకులు