సుఘ్రా హుమాయున్ మిర్జా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''సుఘ్రా హుమాయున్ మిర్జా''' (1884-1954) [[హైదరాబాదు]]కు చెందిన తొలితరం ఉర్దూ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి.<ref name=Tharu1991>{{cite book|last1=Tharu|first1=Susie J.|last2=K.|first2=Lalita|title=Women Writing in India: 600 B.C. to the early twentieth century|date=1991|publisher=Feminist Press at CUNY|isbn=9781558610279|pages=378-379|url=https://books.google.com/books?id=u297RJP9gvwC&pg=PA379&lpg=PA379&dq=Tayyaba+begum+khadivejung#v=onepage&q=Tayyaba%20begum%20khadivejung&f=false|accessdate=23 November 2017}}</ref>

సుఘ్రా, 1857లో హైదరాబాదులో సఫ్దర్ అలీ మిర్జా, మరియం బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి సఫ్దర్ అలీ మిర్జా, [[నిజాం]] సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో [[టర్కీ]] నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. సుఘ్రా ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే సాగింది. ఈమె 1900లో హుమాయున్ మిర్జా అనే న్యాయవాదిని వివాహం చేసుకొంది.<ref name=hellohyd>{{cite web|title=Hyderabad History - Suogra Humayun Mirza|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Suogra-Humayun-Mirza.aspx|website=Hello Hyderabad.com|accessdate=24 November 2017}}</ref>
సుఘ్రా, 1884లో హైదరాబాదులో సఫ్దర్ అలీ మిర్జా, మరియం బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి సఫ్దర్ అలీ మిర్జా, [[నిజాం]] సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో [[టర్కీ]] నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. సుఘ్రా ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే సాగింది. ఈమె 1900 డిసెంబర్లో హుమాయున్ మిర్జా అనే న్యాయవాదిని వివాహం చేసుకొంది.<ref name=hellohyd>{{cite web|title=Hyderabad History - Suogra Humayun Mirza|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Suogra-Humayun-Mirza.aspx|website=Hello Hyderabad.com|accessdate=24 November 2017}}</ref> 1902 నుండి జాతీయ విషయాల్లో ఆసక్తి కనబరచింది.

1912లో బేగం తయ్యబా ఖదివేజంగ్ తో కలిసి "అంజుమనే ఖవాతీన్ దక్కన్" అనే మహిళా సంక్షేమ సంస్థను స్థాపించి, ఆ సంస్థకు కార్యదర్శిగా మూడు సంవత్సరాల పాటు పనిచేసింది.

1934లో ఈమె, తన తండ్రి సఫ్దర్ అలీ మిర్జా స్మారకార్ధం, మద్రస్సా-ఏ-సఫ్దరీయా అనే బాలికల ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ విద్యా సంస్థను నడపటానికి సఫ్దరియా ట్రస్టును ఏర్పాటుచేసి, తన ఆస్తిలో చాలామటుకు ఈ ట్రస్టుకు ధారపోసింది. సఫ్దరియా పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.<ref name=towheed2007>{{cite book|last1=Towheed|first1=Shafquat|title=New Readings in the Literature of British India, c. 1780-1947|date=Oct 1, 2007|publisher=Columbia University Press|isbn=9783898216739|page=163|url=https://books.google.com/books?id=W2EZBQAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=Sughra+mirza#v=onepage&q=Sughra%20mirza&f=false|accessdate=23 November 2017}}</ref>

==రచనలు==
* [https://archive.org/details/in.ernet.dli.2015.450536 అన్వరే పరేషాన్] - ఉర్దూ కవితా సంకలనం
* [https://archive.org/details/in.ernet.dli.2015.335066 ముక్తసర్ హాలాత్ బీబీ ఫాతిమా అస్] - ఉర్దూ

==మూలాలు==
==మూలాలు==

03:05, 24 నవంబరు 2017 నాటి కూర్పు

సుఘ్రా హుమాయున్ మిర్జా (1884-1954) హైదరాబాదుకు చెందిన తొలితరం ఉర్దూ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి.[1]

సుఘ్రా, 1884లో హైదరాబాదులో సఫ్దర్ అలీ మిర్జా, మరియం బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి సఫ్దర్ అలీ మిర్జా, నిజాం సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో టర్కీ నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. సుఘ్రా ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే సాగింది. ఈమె 1900 డిసెంబర్లో హుమాయున్ మిర్జా అనే న్యాయవాదిని వివాహం చేసుకొంది.[2] 1902 నుండి జాతీయ విషయాల్లో ఆసక్తి కనబరచింది.

1912లో బేగం తయ్యబా ఖదివేజంగ్ తో కలిసి "అంజుమనే ఖవాతీన్ దక్కన్" అనే మహిళా సంక్షేమ సంస్థను స్థాపించి, ఆ సంస్థకు కార్యదర్శిగా మూడు సంవత్సరాల పాటు పనిచేసింది.

1934లో ఈమె, తన తండ్రి సఫ్దర్ అలీ మిర్జా స్మారకార్ధం, మద్రస్సా-ఏ-సఫ్దరీయా అనే బాలికల ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ విద్యా సంస్థను నడపటానికి సఫ్దరియా ట్రస్టును ఏర్పాటుచేసి, తన ఆస్తిలో చాలామటుకు ఈ ట్రస్టుకు ధారపోసింది. సఫ్దరియా పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.[3]

రచనలు

మూలాలు

  1. Tharu, Susie J.; K., Lalita (1991). Women Writing in India: 600 B.C. to the early twentieth century. Feminist Press at CUNY. pp. 378–379. ISBN 9781558610279. Retrieved 23 November 2017.
  2. "Hyderabad History - Suogra Humayun Mirza". Hello Hyderabad.com. Retrieved 24 November 2017.
  3. Towheed, Shafquat (Oct 1, 2007). New Readings in the Literature of British India, c. 1780-1947. Columbia University Press. p. 163. ISBN 9783898216739. Retrieved 23 November 2017.